అన్వేషించండి
Saraswati Pushkaralu: కాళేశ్వరంలో పుష్కర స్నానం ఆచరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
Saraswati Pushkaralu: గోదావరి, ప్రాణహిత, అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహించే ప్రదేశం కాళేశ్వరంలో పుష్కరాలు ప్రారంభమయ్యాయి
Saraswati Pushkaralu
1/7

మే 15న ప్రారంభమైన పుష్కరాలు మే 26 వరకూ కొనసాగనున్నాయి. గురువారం వేకువజామున 5.44 నిమిషాలకు శ్రీ శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి చేతుల మీదుగా పుష్కర స్నానాలు ప్రారంభమయ్యాయి. పుష్కరస్నానం ఆచరించారు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు దంపతులు
2/7

ముందుగా పూజ నిర్వహించి సతీసమేతంగా పుష్కరస్నానం ఆచరించారు మంత్రి శ్రీధర్ బాబు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, భూపాలపల్లి శాసనసభ్యుల గండ్ర సత్యనారాయణ రావు, హై కోర్టు న్యాయమూర్తి సూరపల్లి నంద సహా పలువురు అధికారులు పుష్కర స్నానం చేశారు
Published at : 15 May 2025 11:17 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఇండియా
న్యూస్
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















