అన్వేషించండి
Nag Panchami 2025: నాగ పంచమి రోజు ఇనుప వస్తువులు ఉపయోగించరు? కారణం ఏంటో తెలుసా?
Nag Panchami 2025 Date: నాగ పంచమి 2025 జూలై 29 మంగళవారం వచ్చింది..ఈ రోజు నాగపూజ చేస్తారు. అయితే ఈ రోజు ఇనుము వినియోగించవద్దు అంటారు..ఎందుకో తెలుసా? ఆధ్యాత్మిక కారణం ఏంటి?
Nag Panchami 2025
1/6

నాగ పంచమి హిందువులకు ముఖ్యమైన పండుగ, ఇది శ్రావణ మాసం శుక్ల పక్షం పంచమి తిథిరోజు జరుపుకుంటారు. ఈ సంవత్సరం నాగపంచమి మంగళవారం 29 జూలై 2025న వచ్చింది. ఈ రోజున శివుడు, నాగ దేవతలను పూజిస్తారు
2/6

నాగ పంచమి రోజున పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, పరిహారాలు చాలా చేస్తారు. అయితే ఈ ఈ రోజు కొన్ని ప్రత్యేక సంప్రదాయాలు నమ్మకాలు కూడా ముడిపడి ఉన్నాయి. ఇవి శతాబ్దాలుగా పాటిస్తున్నారు. వాటిలో ఒకటి నాగ పంచమి రోజున ఇనుము లేదా ఇనుముతో చేసిన వస్తువులను ఉపయోగించకూడదు.
Published at : 29 Jul 2025 07:30 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















