అన్వేషించండి
విశాఖ ఆర్కే బీచ్ లో మహా కుంభాభిషేకం
Maha Kumbhabhishekam at Visakha RK Beach : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని టి సుబ్బరామిరెడ్డి కళాపీఠం ఆధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్డులో 39వ మహా కుంభాభిషేకం వైభవంగా నిర్వహించారు.

శివలింగానికి సుబ్బరామిరెడ్డి తో కలిసి అభిషేకం చేస్తున్న స్వరూపానందేంద్ర సరస్వతి
1/7

ఆర్కే బీచ్ లో కోటి శివలింగాలతో ఏర్పాటు చేసిన మహా శివలింగం
2/7

ఆర్కే బీచ్ లో కనిపిస్తున్న మహా శివలింగం
3/7

మీడియాతో మాట్లాడుతున్న మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి
4/7

శివలింగానికి సుబ్బరామిరెడ్డి తో కలిసి అభిషేకం చేస్తున్న స్వరూపానందేంద్ర స్వామి
5/7

అభిషేకం చేస్తున్న శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి
6/7

కుంభాభిషేకానికి తరలివచ్చిన భక్తులు
7/7

భక్తులతో కుంభాభిషేకం చేయిస్తున్న మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి
Published at : 08 Mar 2024 03:00 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion