అన్వేషించండి
Ashadha Purnima 2025 Date: ఆషాఢ పౌర్ణమి రోజు ఇలా చేస్తే ఇంట్లో ఐశ్వర్యం, ఆనందం వెల్లివిరుస్తుంది!
Ashadha Purnima Importance: 2025 లో జూలై 10న ఆషాఢ పౌర్ణమి వచ్చింది. ఈ రోజున కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది, కుటుంబంలో ఆనందం వస్తుంది.
ashadha purnima 2025 date
1/6

ఏ కుటుంబంపై పితృ దోషం ఉంటుందో ఆ ఇంట సంతోషం ఉండదు. ఇలాంటి వారు ఆషాఢ పూర్ణిమ నాడు రావి చెట్టుకు నీటితో పాటు పాలు పంచదార కలిపి సమర్పించాలి. ప్రదక్షిణలు చేస్తే పితృ దోషం నుంచి విముక్తి పొందవచ్చు.
2/6

ఆషాఢ పూర్ణిమ రోజు గొడుగులు దానం చేయండి. దీనివల్ల వ్యక్తి తన జీవితాంతం సుఖాలను పొందుతాడు. కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్మకం.
Published at : 03 Jul 2025 01:24 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















