అన్వేషించండి
Spirituality: గర్భధారణ సమయంలో మహిళలు గుడికి వెళ్ళవచ్చా?
Religious beliefs and practices: స్త్రీలకు పూజలకు సంబంధించి కొన్ని నియమాలు ఉన్నాయి. గర్భిణులు గుడికి వెళ్ళడం లేదా పూజలు చేయొచ్చా అనే సందేహం కొందరిలో ఉంటుంది..మీకోసమే ఈ వివరాలు
Can women go to temple during pregnancy
1/6

గర్భధారణ సమయం మహిళకు చాలా ముఖ్యమైన సమయం. ఈ సమయంలో దేవాలయానికి వెళ్ళడం లేదా పూజలు చేసుకోవడానికి ఎటువంటి నిషేధం లేదు కానీ గర్భిణీ స్త్రీకి ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే ఆమె బయటకు వెళ్లకపోవడమే మంచిది
2/6

కొన్నిసార్లు గర్భిణీ స్త్రీని 7 నెలల తర్వాత ఆలయానికి వెళ్ళడానికి అనుమతించరు. దీనికి కారణం ఏంటంటే ఆలయంలో మెట్లు ఎక్కాల్సి ఉంటుంది, మరికొన్ని ఆలయాలు కొండపై ఉంటాయి, దీనివల్ల గర్భంలో పెరుగుతున్న శిశువుపై ప్రభావం పడే అవకాశం ఉంది.
Published at : 06 Jul 2025 09:52 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















