అన్వేషించండి
Kerala: ఈ ఫొటోలు చూశాక ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ చేయకుండా ఉండలేం, వయనాడ్ హీరోలు వీళ్లే
Wayanad: వయనాడ్‌లో రెస్క్యూ ఆపరేషన్ నిరంతరాయంగా కొనసాగుతోంది. వెయ్యి మందికిపైగా బాధితులను కాపాడిన ఆర్మీ గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలిస్తోంది.
వయనాడ్‌లో రెస్క్యూ ఆపరేషన్ నిరంతరాయంగా కొనసాగుతోంది. వెయ్యి మందికిపైగా బాధితులను కాపాడిన ఆర్మీ గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలిస్తోంది.
1/8

వయనాడ్ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇండియన్ ఆర్మీతో పాటు NDRF సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. స్థానికంగా ఎమర్జెన్సీ టీమ్స్ కూడా రెస్క్యూలో పాల్గొంటున్నాయి. కూలిపోయిన భవనాల్లో చిక్కుకున్న వాళ్లను సురక్షితంగా బయటకు తీసుకొస్తున్నారు.
2/8

కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటి వరకూ 308 మంది ప్రాణాలు కోల్పోయారు. 300 మంది గల్లంతయ్యారు. సహాయక చర్యలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ క్రమంలోనే పలు చోట్ల రెస్క్యూ ఆపరేషన్ కోసం తాత్కాలిక ఏర్పాట్లు చేసుకుంటున్నాయి టీమ్స్.
Published at : 03 Aug 2024 12:59 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















