అన్వేషించండి
Tamil Nadu Rain Alert: తమిళనాడులో కుంభవృష్టి.. రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ
తమిళనాడులో కుంభవృష్టి
1/13

తమిళనాడును భారీ వర్షాలు వణికిస్తున్నాయి. చెన్నై సహా రాష్ట్రవ్యాప్తంగా గురువారం భారీ వర్షాలు కురిశాయి.
2/13

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Published at : 18 Nov 2021 07:06 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















