అన్వేషించండి
SBI: ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్.. ఈ రెండు రోజుల్లో బ్యాంకు సేవలకు అంతరాయం
రెండు రోజులు ఎస్బీఐ సేవల్లో అంతరాయం
1/1

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 6, 7వ తేదీల్లో మెయింటెనెన్స్ పనుల కారణంగా బ్యాంకింగ్ సేవల్లో అంతరాయం కలుగుతుందని వెల్లడించింది. ఈ నెల 6 వ తేదీ శుక్రవారం రాత్రి 22.45 గంటల నుంచి 7వ తేదీ శనివారం ఉదయం 1.15 గంటల వరకు అంటే 150 నిమిషాల పాటు సేవల్లో అంతరాయం కలుగుతుందని తెలిపింది. ఆ టైమ్ లో ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, యోనో లైట్, యోనో బిజినెస్ సేవలు పనిచేయవని ఎస్బీఐ వెల్లడించింది.
Published at : 05 Aug 2021 06:37 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్బాస్

Nagesh GVDigital Editor
Opinion




















