అన్వేషించండి

Queen Elizabeth: క్వీన్ ఎలిజబెత్ బాల్య స్మృతులు, ఆమె లైఫ్ స్టైల్ ఎలా ఉండేదంటే?

Queen Elizabeth: క్వీన్ ఎలిజబెత్.. ఈ పేరు తెలియని వాళ్లుండరు అంటే అతిశయోక్తి కాదు. కేవలం ఆమె రాజ ప్రసాదానికే పరిమితం కాకుండా.. అత్యవసర పరిస్థితుల్లో యుద్ధభూమిలో కూడా సేవలు అందించింది.

క్వీన్ ఎలిజబెత్ బాల్య స్మృతులు, ఆమె లైఫ్ స్టైల్ ఎలా ఉండేదంటే?

1/9
క్వీన్‌ ఎలిజబెత్‌ 2.. కింగ్‌ జార్జ్‌ - 4, క్వీన్‌ ఎలిజబెత్‌ దంపతులకు 1926, ఏప్రిల్‌ 21న లండన్‌లోని టౌన్‌హౌస్‌లో జన్మించారు.

2/9
10 ఏళ్ల వయసులో తన గుర్రం పోనీపై క్వీన్ ఎలిజబెత్ 2

3/9
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో చిన్నారులకు రేడియో ద్వారా వార్తలు అందిస్తున్న ఎలిజెత్, మార్గరెట్

4/9
అల్లాదీన్ దుస్తుల్లో క్వీన్ ఎలిజెబత్, ఆమె సోదరి మార్గరెట్

5/9
కుటుంబంతో కలిసి క్వీన్ ఎలిజబెత్ దక్షిణాఫ్రికాకు వెళ్తుండగా నౌకలో

6/9
గర్ల్ గైడ్స్ యూనిఫాంలో యువరాణి ఎలిజబెత్
గర్ల్ గైడ్స్ యూనిఫాంలో యువరాణి ఎలిజబెత్
7/9
తన కాబోయే భర్త ఫిలిప్ మౌంట్ బాటన్‌తో యువరాణి ఎలిజబెత్

8/9
యువరాణి ఎలిజబెత్ మరియు ఆమె భర్త డ్యూక్ ఆఫ్ ఎడిన్‌బర్గ్ 1957లో వారి పెళ్లి రోజున..

9/9
హనీమూన్ కోసం వెళ్లి రోమ్సే సమీపంలోని బ్రాడ్‌ల్యాండ్స్‌లో ఫొటోలకు ఫోజులు

న్యూస్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Group 1 Exams: అభ్యర్థులకు అలర్ట్ - గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష వాయిదా వేసిన ఏపీపీఎస్సీ
అభ్యర్థులకు అలర్ట్ - గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష వాయిదా వేసిన ఏపీపీఎస్సీ
Crop Loan Waiver in Telangana: రైతు రుణమాఫీకి ఏ నిబంధనలు అమలు చేయలేదు, అక్కడే పొరపాటు జరిగింది: మంత్రి తుమ్మల
రైతు రుణమాఫీకి ఏ నిబంధనలు అమలు చేయలేదు, అక్కడే పొరపాటు జరిగింది: మంత్రి తుమ్మల
Allu Arjun: ‘ఈసారి అస్సలు తగ్గేదేలే’ - ‘పుష్ప 2’ నిజంగా వాయిదా పడిందా? - బన్నీ ఏం క్లారిటీ ఇచ్చారు?
‘ఈసారి అస్సలు తగ్గేదేలే’ - ‘పుష్ప 2’ నిజంగా వాయిదా పడిందా? - బన్నీ ఏం క్లారిటీ ఇచ్చారు?
Chandrababu: ఆపని చేస్తే ఎవడైనా అదే చివరి రోజు, లేట్ చేస్తే అక్కడికి నేనే వెళ్తా - చంద్రబాబు
ఆపని చేస్తే ఎవడైనా అదే చివరి రోజు, లేట్ చేస్తే అక్కడికి నేనే వెళ్తా - చంద్రబాబు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Jay Shah ICC Chairman Race | ఐసీసీ ఛైర్మనైన అత్యంత పిన్నవయస్కుడిగా జై షా రికార్డు సృష్టిస్తారా.?Rishabh Pant Rajinikanth Photo Hints CSK | రజినీ స్టైల్లో రిషభ్ ఫోటో..ఫ్యాన్స్ లో మొదలైన చర్చ | ABPYuvraj Singh Biopic Announced | రెండు ప్రపంచ కప్పుల విజేత జీవిత చరిత్ర సినిమా రూపంలో | ABP DesamHyderabad Lightning  Strikes | భారీ ఉరుములతో దద్దరిల్లిన హైదరాబాద్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Group 1 Exams: అభ్యర్థులకు అలర్ట్ - గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష వాయిదా వేసిన ఏపీపీఎస్సీ
అభ్యర్థులకు అలర్ట్ - గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష వాయిదా వేసిన ఏపీపీఎస్సీ
Crop Loan Waiver in Telangana: రైతు రుణమాఫీకి ఏ నిబంధనలు అమలు చేయలేదు, అక్కడే పొరపాటు జరిగింది: మంత్రి తుమ్మల
రైతు రుణమాఫీకి ఏ నిబంధనలు అమలు చేయలేదు, అక్కడే పొరపాటు జరిగింది: మంత్రి తుమ్మల
Allu Arjun: ‘ఈసారి అస్సలు తగ్గేదేలే’ - ‘పుష్ప 2’ నిజంగా వాయిదా పడిందా? - బన్నీ ఏం క్లారిటీ ఇచ్చారు?
‘ఈసారి అస్సలు తగ్గేదేలే’ - ‘పుష్ప 2’ నిజంగా వాయిదా పడిందా? - బన్నీ ఏం క్లారిటీ ఇచ్చారు?
Chandrababu: ఆపని చేస్తే ఎవడైనా అదే చివరి రోజు, లేట్ చేస్తే అక్కడికి నేనే వెళ్తా - చంద్రబాబు
ఆపని చేస్తే ఎవడైనా అదే చివరి రోజు, లేట్ చేస్తే అక్కడికి నేనే వెళ్తా - చంద్రబాబు
Sukumar Speech: బన్నీ ముందే రామ్ చరణ్‌కు థ్యాంక్స్ చెప్పిన సుకుమార్ - ఎందుకో తెలుసా?
బన్నీ ముందే రామ్ చరణ్‌కు థ్యాంక్స్ చెప్పిన సుకుమార్ - ఎందుకో తెలుసా?
Happy Birthday Chiranjeevi: సోషల్ మీడియాలో చిరంజీవి బర్త్ డే సంబరాలు షురూ, సీడీపీ రిలీజ్ చేసిన మెగా హీరో!
సోషల్ మీడియాలో చిరంజీవి బర్త్ డే సంబరాలు షురూ, సీడీపీ రిలీజ్ చేసిన మెగా హీరో!
Jio 198 Plan: రూ.198కే అన్‌లిమిటెడ్ 5జీ - కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ లాంచ్ చేసిన జియో!
రూ.198కే అన్‌లిమిటెడ్ 5జీ - కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ లాంచ్ చేసిన జియో!
Harish Rao Temple Visit: రేపటి నుంచి హరీష్ రావు ఆలయాల యాత్ర! కారణం ఏంటంటే
రేపటి నుంచి హరీష్ రావు ఆలయాల యాత్ర! కారణం ఏంటంటే
Embed widget