అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Bharat Jodo Yatra: జోడో యాత్రలో పాల్గొన్న ప్రియాంక గాంధీ కుమారుడు రేహాన్!
Bharat Jodo Yatra: మధ్యప్రదేశ్‌లో భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. వరుసగా రెండో రోజూ ప్రియాంక గాంధీ జోడో యాత్రలో పాల్గొన్నారు.
![Bharat Jodo Yatra: మధ్యప్రదేశ్‌లో భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. వరుసగా రెండో రోజూ ప్రియాంక గాంధీ జోడో యాత్రలో పాల్గొన్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/25/f3dd48c365a6213a48c42dbb66fdc8ec1669373087393218_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
(Image Source: Twitter)
1/7
![ప్రియాంక గాంధీతో పాటు ఆమె కుమారుడు రేహాన్ కూడా జోడో యాత్రలో కనిపించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/25/8788e82f666019640a3dd9329b33ee39b15cc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రియాంక గాంధీతో పాటు ఆమె కుమారుడు రేహాన్ కూడా జోడో యాత్రలో కనిపించారు.
2/7
![ప్రియాంక గాంధీతో పాటు తన భర్త రాబర్ట్ వాద్రా గురువారం పాదయాత్ర చేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/25/744c8628578ef47c6b8cd540f2dd6b2d613d0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రియాంక గాంధీతో పాటు తన భర్త రాబర్ట్ వాద్రా గురువారం పాదయాత్ర చేశారు.
3/7
![మధ్యప్రదేశ్‌లో 380 కిలోమీటర్ల మేర యాత్ర సాగుతుంది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/25/facf3e37da3f6572366c1b419e4091ee96ecf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మధ్యప్రదేశ్‌లో 380 కిలోమీటర్ల మేర యాత్ర సాగుతుంది
4/7
![మధ్యప్రదేశ్ తర్వాత రాజస్థాన్‌లో ఈ యాత్ర సాగనుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/25/2b004556ee0a0f8f1c48686ff05e91d719e88.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మధ్యప్రదేశ్ తర్వాత రాజస్థాన్‌లో ఈ యాత్ర సాగనుంది.
5/7
![కన్యాకుమారిలో ప్రారంభమైన జోడో యాత్ర కశ్మీర్ వరకు సాగనుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/25/c0b15f49824517f870c8b4d4d96844cf3c83d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కన్యాకుమారిలో ప్రారంభమైన జోడో యాత్ర కశ్మీర్ వరకు సాగనుంది.
6/7
![మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్ కమల్‌నాథ్ కూడా ఈ యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి నడుస్తున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/25/0d876cb98f083ce0a22752f2518e38df03a47.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్ కమల్‌నాథ్ కూడా ఈ యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి నడుస్తున్నారు.
7/7
![ఎంతో ఉత్సాహంగా ఈ యాత్ర సాగుతోంది. (All Image Source: @INCIndia)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/25/c219e38ab80b7308943d2dc519853f683d85f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఎంతో ఉత్సాహంగా ఈ యాత్ర సాగుతోంది. (All Image Source: @INCIndia)
Published at : 25 Nov 2022 04:17 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
న్యూస్
న్యూస్
ఆట
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement