అన్వేషించండి
Isha Ambani: మనవడు మనవరాలికి అంబానీ గ్రాండ్ వెల్‌కమ్
Isha Ambani: ముకేశ్ అంబానీ, నీతా అంబానీ తమ మనవడు, మనవరాలికి ఘన స్వాగతం పలికారు
ముకేశ్ అంబానీ, నీతా అంబానీ తమ మనవడు, మనవరాలికి ఘన స్వాగతం పలికారు.
1/10

లాస్ ఏంజెల్స్‌లో డెలివరీ అయ్యాక తొలిసారి ఇండియాకు వచ్చిన ఇశా అంబానీకి ముకేశ్ అంబానీ దంపతులు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు.
2/10

మనవడు, మనవరాలికి స్వాగతం పలికేందుకు కళ్లు చెదిరే ఏర్పాట్లు చేసింది ముకేశ్ అంబానీ కుటుంబం.
Published at : 24 Dec 2022 03:08 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion



















