అన్వేషించండి
In Pics: ఎర్రకోటపై జెండా రెపరెపలు, ఆవిష్కరించిన ప్రధాని మోదీ - ఫోటో గ్యాలరీ
ఉదయం 7.30 గంటలకు ఎర్రకోట వద్ద ప్రధాని మోదీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఉదయం 7.33 గంటలకు జాతినుద్దేశించి తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

స్వాతంత్య్ర వేడుకల్లో ప్రధాని మోదీ
1/17

దేశం నేడు 76వ స్వాతంత్య్ర వేడుకలను జరుపుకుంది.
2/17

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి నేటితో 75 ఏళ్లు పూర్తయ్యాయి.
3/17

నేడు (ఆగస్టు 15) ఉదయం 7.30 గంటలకు ఎర్రకోట వద్ద ప్రధాని మోదీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
4/17

ఈ సందర్భంగా వేదిక ప్రాంగణం సహా పరిసరాలను సుందరంగా తీర్చి దిద్దారు.
5/17

స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా పటిష్ఠమైన బందోబస్తు చేశారు.
6/17

ఉదయం 7.33 గంటలకు ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగాన్ని ప్రారంభించారు.
7/17

అంతకంటే ముందు ప్రధాని మోదీ ఉదయం 7.06 గంటలకు రాజ్‌ఘాట్‌ను సందర్శించి జాతిపిత బాపుకు నివాళులర్పించారు.
8/17

ఎర్రకోట వద్ద స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఉదయం 6.55 గంటలకే ప్రారంభం అయ్యాయి.
9/17

డిఫెన్స్ సెక్రటరీ, త్రివిధ దళాల చీఫ్ అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ చీఫ్ లు వచ్చారు.
10/17

ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం 7.18 గంటలకు ఎర్రకోటకు చేరుకుంటారు.
11/17

ఎర్రకోటకు చేరుకున్న వెంటనే, ప్రధానమంత్రికి త్రివిధ దళాలు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇస్తారు.
12/17

7.30 గంటలకు ఎర్రకోట వద్ద ప్రధానమంత్రి జెండాను ఎగురవేసిన అనంతరం జాతీయ గీతం ప్లే చేశారు.
13/17

వచ్చే 25 ఏళ్లు పంచ ప్రాణాలు పెట్టి అభివృద్ధి కోసం పని చేయాలని మోదీ ప్రసంగంలో పిలుపునిచ్చారు.
14/17

1. వికసిత భారతం, 2. బానిసత్వ నిర్మూలన, 3. వారసత్వం, 4. ఏకత్వం, 5. పౌర బాధ్యత ఇవే మన పంచ ప్రాణాలు అని మోదీ అన్నారు.
15/17

రాజకీయ సుస్థిరత వల్ల కలిగే ప్రయోజనాలను భారత్ ఇప్పటికే ప్రపంచానికి చాటిందని మోదీ అన్నారు.
16/17

ఎర్ర కోట వద్ద రెపరెపలాడుతున్న త్రివర్ణ పతాకం
17/17

గుజరాత్ లో చిన్నారులతో మోదీ తల్లి స్వాతంత్య్ర వేడుకలు
Published at : 15 Aug 2022 10:20 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion