అన్వేషించండి
Puri Temple : నేడు ఒడిశాలోని జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్టు ప్రారంభం
Puri Temple : నేడు ఒడిశాలోని జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్టు ప్రారంభం
![Puri Temple : నేడు ఒడిశాలోని జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్టు ప్రారంభం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/17/4f706533b6c737bb11d939c5028dbf511705475026214215_original.png?impolicy=abp_cdn&imwidth=720)
నేడు ఒడిశాలోని జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్టు ప్రారంభం
1/9
![నేడు ఒడిశాలోని జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్టు ప్రారంభం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/17/4b6bdaa6b7ba6d45b0fc0506e9b6ca295507c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నేడు ఒడిశాలోని జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్టు ప్రారంభం
2/9
![జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్‌కు శ్రీమందిర్ పరిక్రమ ప్రకల్ప్ అని పిలుస్తారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/17/a3496b61f923ccc8e82309e6e47a83d54511b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్‌కు శ్రీమందిర్ పరిక్రమ ప్రకల్ప్ అని పిలుస్తారు.
3/9
![ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ ప్రారంభిస్తారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/17/fad50ffeca9cb0012f4132ccc7527a2611ae6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ ప్రారంభిస్తారు.
4/9
![ఈ కారిడార్ ప్రారంభ వేడుక కోసం మకర సంక్రాంతి రోజు నుంచి మహాయాగం కొనసాగుతోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/17/226f1a3059dd4d0decd443a9e66e29d0c9546.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ కారిడార్ ప్రారంభ వేడుక కోసం మకర సంక్రాంతి రోజు నుంచి మహాయాగం కొనసాగుతోంది.
5/9
![గజపతి మహారాజు దిబ్యాసింగ్ దేబ్ చేతుల మీదుగా పూర్ణాహుతితో యాగం ముగియనుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/17/132ca7b9d9c2440fb9619a5396543f6615721.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గజపతి మహారాజు దిబ్యాసింగ్ దేబ్ చేతుల మీదుగా పూర్ణాహుతితో యాగం ముగియనుంది.
6/9
![800 కోట్ల వ్యయంతో జగన్నాథ ఆలయంలోని మేఘనాథ్ పచేరీ చుట్టూ భారీ కారిడార్ నిర్మించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/17/cb30fc792bcbd6a5827dcf7119c64093a8acf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
800 కోట్ల వ్యయంతో జగన్నాథ ఆలయంలోని మేఘనాథ్ పచేరీ చుట్టూ భారీ కారిడార్ నిర్మించారు.
7/9
![ఈ కారిడార్ వల్ల ఒక క్రమపద్ధతిలో ఆలయాన్ని భక్తులు సందర్శించేందుకు వీలు కలుగుతుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/17/f0e24cd3387ca24f8383e6dad5bcf70ecc6b7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ కారిడార్ వల్ల ఒక క్రమపద్ధతిలో ఆలయాన్ని భక్తులు సందర్శించేందుకు వీలు కలుగుతుంది.
8/9
![పూరీలోని జగన్నాథ కారిడార్ ప్రారంభోత్సవం రోజున అంటే ఇవాళ ఒడిశా ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/17/d04ea339e7952b1aa9c0e8ea17cdf8fb55c00.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పూరీలోని జగన్నాథ కారిడార్ ప్రారంభోత్సవం రోజున అంటే ఇవాళ ఒడిశా ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది.
9/9
![ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవ సందర్భంగా భారీగా భక్తులు పూరీకి తరలి వస్తున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/17/4e49c687677ecb17f158ef8b478a1e8e6d8b5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవ సందర్భంగా భారీగా భక్తులు పూరీకి తరలి వస్తున్నారు.
Published at : 17 Jan 2024 12:34 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
న్యూస్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion