అన్వేషించండి

Shubhanshu Shukla: మళ్ళీ నడక నేర్చుకుంటున్న శుభాంశు శుక్లా!

Shubhanshu Shukla Photos: వ్యోమగామి శుభాంశు శుక్లా మళ్లీ నడకలు నేర్చుకుంటున్నా అని పోస్ట్ పెట్టి.. ఫొటోస్ షేర్ చేశారు..ఇవే ఆ ఫొటోస్

Shubhanshu Shukla Photos:  వ్యోమగామి శుభాంశు శుక్లా  మళ్లీ నడకలు నేర్చుకుంటున్నా అని పోస్ట్ పెట్టి.. ఫొటోస్ షేర్ చేశారు..ఇవే ఆ ఫొటోస్

Shubhanshu Shukla

1/5
అంతరిక్ష నుంచి భూమ్మీదకు తిరిగివచ్చిన తర్వాత శుభాంశు శుక్లా..మళ్లీ నడవడం నేర్చుకుంటున్నా అంటూ కొన్ని ఫొటోస్ షేర్ చేశారు
అంతరిక్ష నుంచి భూమ్మీదకు తిరిగివచ్చిన తర్వాత శుభాంశు శుక్లా..మళ్లీ నడవడం నేర్చుకుంటున్నా అంటూ కొన్ని ఫొటోస్ షేర్ చేశారు
2/5
ఆక్సియం -4 మిషన్ పూర్తి చేసి తిరిగి వచ్చిన తర్వాత ఆరోగ్యం మునుపటిలా ఉండదని..ప్రతిస్పందన సమయం కూడా చాలా తగ్గిపోతుందన్నారు
ఆక్సియం -4 మిషన్ పూర్తి చేసి తిరిగి వచ్చిన తర్వాత ఆరోగ్యం మునుపటిలా ఉండదని..ప్రతిస్పందన సమయం కూడా చాలా తగ్గిపోతుందన్నారు
3/5
సూక్ష్మ గురుత్వాకర్షణలో ఉండటం వల్ల   శరీరం  ప్రభావితమవుతుంది.. ద్రవాలు కోల్పోవడం, గుండె పనితీరు మందగించడం జరుగుతుంది. మళ్లీ కొత్తవాతావరణానికి అనుగుణంగా మారేందుకు సమయం పడుతుందని పోస్ట్ పెట్టారు
సూక్ష్మ గురుత్వాకర్షణలో ఉండటం వల్ల శరీరం ప్రభావితమవుతుంది.. ద్రవాలు కోల్పోవడం, గుండె పనితీరు మందగించడం జరుగుతుంది. మళ్లీ కొత్తవాతావరణానికి అనుగుణంగా మారేందుకు సమయం పడుతుందని పోస్ట్ పెట్టారు
4/5
అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ పూర్తిస్థాయిలో సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుంది.. ప్రస్తుతం మళ్లీ నడక నేర్చుకుంటున్నా అంటూ ఫొటోస్ పోస్ట్ చేశారు
అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది కానీ పూర్తిస్థాయిలో సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుంది.. ప్రస్తుతం మళ్లీ నడక నేర్చుకుంటున్నా అంటూ ఫొటోస్ పోస్ట్ చేశారు
5/5
ఈ ప్రభావాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే సుదీర్ఘ అంతరిక్ష విమానాల కోసం పరిష్కారాలను  వీటిద్వారా కనుగొనవచ్చన్నారు శుభాంశు
ఈ ప్రభావాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే సుదీర్ఘ అంతరిక్ష విమానాల కోసం పరిష్కారాలను వీటిద్వారా కనుగొనవచ్చన్నారు శుభాంశు

ఇండియా ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

US Iran War Updates 2026: ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
ABP Desam Top 10, 18 July 2026:  ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 18 July 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
Rohit Captaincy Drama: రోహిత్ వన్డే కెప్టెన్సీ వేటు వెనుక అసలు నిజాలు.. గంభీర్, అగార్కర్ ల మైండ్ బ్లాకింగ్ ప్లాన్స్, హిట్‌మ్యాన్ ఫ్యూచర్ పై సంచలన ట్విస్ట్లు!
రోహిత్ వన్డే కెప్టెన్సీ వేటు వెనుక అసలు నిజాలు.. గంభీర్, అగార్కర్ ల మైండ్ బ్లాకింగ్ ప్లాన్స్, హిట్‌మ్యాన్ ఫ్యూచర్ పై సంచలన ట్విస్ట్లు!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG |  15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashant Kadiyam: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
YS Jagan Digital Politics: డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి  యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం..  రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Hydrogen Cars and Buses:హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Allu Sirish Wife Nayanika: గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
Embed widget