అన్వేషించండి
PM Modi Mother Death: అమ్మ హీరాబెన్‌తో ప్రధాని మోదీకి ఉన్న అనుబంధం చాలా గొప్పది
PM Modi Mother Death: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. గాంధీనగర్ సెక్టార్ 30లోని సంస్కార్ ధామ్ లో అంత్యక్రియలు పూర్తి అయ్యాయి.
![PM Modi Mother Death: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. గాంధీనగర్ సెక్టార్ 30లోని సంస్కార్ ధామ్ లో అంత్యక్రియలు పూర్తి అయ్యాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/30/432d1b2c2d00cce1bd039b7e946d56931672377560533215_original.png?impolicy=abp_cdn&imwidth=720)
ప్రధాని మోదీకి మాతృవియోగం
1/10
![అమ్మతో ఆప్యాయంగా మాట్లాడుతున్న ప్రధాని మోదీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/30/30e62fddc14c05988b44e7c02788e18744ba9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అమ్మతో ఆప్యాయంగా మాట్లాడుతున్న ప్రధాని మోదీ
2/10
![తల్లి పాదాలను కడిగి ఆ నీళ్లను కళ్లకు అద్దుకుంటూ..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/30/d0096ec6c83575373e3a21d129ff8fefb92d0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తల్లి పాదాలను కడిగి ఆ నీళ్లను కళ్లకు అద్దుకుంటూ..
3/10
![తల్లి హీరాబెన్ మోదీకి నమస్కరిస్తూ..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/30/fe5df232cafa4c4e0f1a0294418e56604b441.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తల్లి హీరాబెన్ మోదీకి నమస్కరిస్తూ..
4/10
![తన కుమారుడు మోదీని ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని ముచ్చటిస్తున్న హీరాబెన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/30/156005c5baf40ff51a327f1c34f2975b7a987.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తన కుమారుడు మోదీని ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని ముచ్చటిస్తున్న హీరాబెన్
5/10
![తల్లి హీరాబెన్ మోదీతో భోజనం చేస్తున్న ప్రధాని మోదీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/30/799bad5a3b514f096e69bbc4a7896cd9af414.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తల్లి హీరాబెన్ మోదీతో భోజనం చేస్తున్న ప్రధాని మోదీ
6/10
![అమ్మ పాదాల వద్ద కూర్చొని బాగోగుల గురించి అడుగుతన్న మోదీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/30/ae566253288191ce5d879e51dae1d8c3e8d28.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అమ్మ పాదాల వద్ద కూర్చొని బాగోగుల గురించి అడుగుతన్న మోదీ
7/10
![ఆమె వందో పుట్టిన రోజు సందర్భంగా మోదీకి పలు విషయాలు చెప్తూ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/30/8cda81fc7ad906927144235dda5fdf15ef11c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆమె వందో పుట్టిన రోజు సందర్భంగా మోదీకి పలు విషయాలు చెప్తూ
8/10
![పని తెలివితేటలతో, స్వచ్ఛతతో జీవించమని చెబుతున్న మోదీ తల్లి హీరాబెన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/30/18e2999891374a475d0687ca9f989d83abf71.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పని తెలివితేటలతో, స్వచ్ఛతతో జీవించమని చెబుతున్న మోదీ తల్లి హీరాబెన్
9/10
![అమ్మతో ఆప్యాయంగా మాట్లాడుతూ.. ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీసిన మోదీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/30/032b2cc936860b03048302d991c3498f54c66.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అమ్మతో ఆప్యాయంగా మాట్లాడుతూ.. ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీసిన మోదీ
10/10
![తల్లిని కాసేపు స్వచ్ఛమైన గాలి కోసం బయటకు తీసుకెళ్లిన ప్రధాని](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/30/f3ccdd27d2000e3f9255a7e3e2c488006043c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తల్లిని కాసేపు స్వచ్ఛమైన గాలి కోసం బయటకు తీసుకెళ్లిన ప్రధాని
Published at : 30 Dec 2022 09:55 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
నల్గొండ
సినిమా
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion