అన్వేషించండి
YS Jagan: జగనన్న స్వచ్ఛ సంకల్పం, క్లాప్ ప్రారంభోత్సవ చిత్రాలు..
స్వచ్ఛ సంకల్పం ప్రారంభోత్సవంలో జగన్
1/9

ఏపీలో పరిశుభ్రత, స్వచ్ఛ భారత్ లక్ష్యంలో భాగంగా రూపొందించిన జగనన్న స్వచ్ఛ సంకల్పం, క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమాలను సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. విజయవాడలోని బెంజి సర్కిల్‌లో ఈ కార్యక్రమం జరిగింది.
2/9

క్లాప్ కార్యక్రమ ప్రచార సీడీని ఆవిష్కరిస్తున్న సీఎం జగన్
Published at : 02 Oct 2021 03:05 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















