అన్వేషించండి

1906లో మన జాతీయ జెండా ఎలా ఉండేదో తెలుసా? చూస్తే.. ఆశ్చర్యపోతారు!

Image Credit: Pixabay

1/7
1947లో మన జాతీయ జెండా రూపకల్పనకు ముందు అనేక జెండాలను రూపొందించారు. 1906 నుంచి 1947 వరకు మన జాతీయ జెండాల్లో చేసిన మార్పులేమిటో తెలుసుకుందామా!

2/7
1906లో కలకత్తా జెండా: సచింద్ర ప్రసాద్, బోస్ సుకుమార్ మిత్రాలు తయారు చేసిన పతాకాన్ని.. తొలి అనధికారిక జెండాగా భావిస్తారు. దీన్ని తొలిసారిగా కోల్‌కతాలోని పార్శి బేగన్ స్క్వేర్‌ వద్ద ఎగురవేశారు.

3/7
1907లో మేడం బికాజీ రుస్తుం కామా జెండా: మేడం బికాజీ కామా, వీర్ సవార్కర్, శ్యామ్‌‌జీ కృష్ణ వర్మ సంయుక్తంగా రూపొందించిన జెండా ఇది. ఈ జెండాను 1907లో జర్మనీలోని స్టట్గార్ట్‌లో జెండాను ఆవిష్కరించారు. ఇదే కొన్నాళ్లు జాతీయ జెండాగా చెలామణి అయ్యింది.

4/7
1917లో సప్తరుషి జెండా: 1917లో ‘హోమ్ రూల్’ ఉద్యమం నేపథ్యంలో డాక్టర్ అని బిసెంట్, లోకమాన్య తిలక్‌లు ఈ జెండాను ఎగురవేశారు. ఇండియాకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించాలనేది ఈ ఉద్యమం ముఖ్య ఉద్దేశం.

5/7
1921లో ఉమ్మడి జెండా: జాతీయ జెండా యావత్ దేశానికి ప్రతీకగా ఉండాలనే ఉద్దేశంతో 1921లో ఈ జెండాను రూపొందించారు. ఇందులోని తెలుపు మైనారిటీలు, పచ్చ రంగు ముస్లింలు, ఎర్ర రంగు హిందువులను సూచిస్తుంది. ఈ రంగులను కలుపుతూ మధ్యలో రాట్నం ఉంటుంది.

6/7
1931లో కాంగ్రెస్ జెండా: మధ్యలో తెలుపు, పైన కాషాయం, కింద పచ్చ రంగు.. వాటి మధ్యలో రాట్నంతో పింగలి వెంకయ్య కాంగ్రెస్ అధికారిక జెండాను రూపొందించారు. ఇది అందరి ఆమోదం పొందింది.

7/7
1947లో జాతీయ జెండా: 1937లో పింగలి వెంకయ్య తయారు చేసిన జెండాలోనే స్వల్ప మార్పులు చేసి జాతీయ పతాకాన్ని తయారు చేశారు. మధ్యలో రాట్నానికి బదులు అశోక చక్రాన్ని ఏర్పాటు చేశారు. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షన ఏర్పాటైన కమిటీ ఈ జాతీయ జెండాకు ఆమోదం తెలిపింది. అప్పటి నుంచి ఈ జెండానే మన జాతీయ జెండాగా రెపరెపలాడుతోంది.

న్యూస్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Tirumala VIP Darsan: లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
లీడర్ల లెటర్ల కోసం తిరిగేపని లేకుండా శ్రీవారి వీఐపీ దర్శనం - టీటీడీ కొత్త నిర్ణయం డీటైల్స్
ZEBRA Twitter Review - 'జీబ్రా' ట్విట్టర్ రివ్యూ: సత్యదేవ్ యాక్షన్ థ్రిల్లర్ హిట్టా? ఫట్టా? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?
'జీబ్రా' ట్విట్టర్ రివ్యూ: సత్యదేవ్ యాక్షన్ థ్రిల్లర్ హిట్టా? ఫట్టా? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందంటే?
Jagan Mohan Reddy Latest News: ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
ప్రభుత్వ ఉద్యోగులపై జగన్ యూ టర్న్, పెండింగ్ డీఏలు ఇవ్వాలంటూ డిమాండ్
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Tragedy Incident: ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
ప్రమాదంలో రెండు కాళ్లు నుజ్జు - కాపాడమని వేడుకున్నా కనీసం కనికరించలేదు, ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉండిపోయారు
Embed widget