అన్వేషించండి

Quick Cures for Hangovers : హ్యాంగోవర్? ఇవి తీసుకుంటే తగ్గిపోతుంది

Hangover Relief Food : పార్టీ జోష్​లో ఎక్కువ తాగేసి.. ఇప్పుడు హ్యాంగోవర్​తో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ టిప్స్​తో హ్యాంగోవర్ తగ్గించేసుకోండి.

Hangover Relief Food : పార్టీ జోష్​లో ఎక్కువ తాగేసి.. ఇప్పుడు హ్యాంగోవర్​తో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ టిప్స్​తో హ్యాంగోవర్ తగ్గించేసుకోండి.

ఈ చిట్కాలు హ్యాంగోవర్ తగ్గిస్తాయి (Image Source : Unsplash)

1/7
మీ న్యూ ఇయర్ హ్యాంగోవర్​తో స్టార్ట్ అవుతుందా? కంట్రోల్​లో ఉండాలనుకుంటూనే ఎక్కువ తాగేసి.. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారా?
మీ న్యూ ఇయర్ హ్యాంగోవర్​తో స్టార్ట్ అవుతుందా? కంట్రోల్​లో ఉండాలనుకుంటూనే ఎక్కువ తాగేసి.. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారా?
2/7
హ్యాంగోవర్​ వల్ల తల పట్టేయడం, కడుపులో తిరగడం వంటి  సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయా? అయితే ఈ రెమిడీలు మీకు వాటి నుంచి ఉపశమనం ఇస్తాయి.
హ్యాంగోవర్​ వల్ల తల పట్టేయడం, కడుపులో తిరగడం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయా? అయితే ఈ రెమిడీలు మీకు వాటి నుంచి ఉపశమనం ఇస్తాయి.
3/7
ఉదయాన్నే నీరు లేదా కొబ్బరి నీరు తీసుకోండి. ఇది డీహైడ్రేషన్​ను, తల నొప్పిని దూరం చేస్తుంది. శరీరానికి ఎనర్జీ ఇస్తుంది.
ఉదయాన్నే నీరు లేదా కొబ్బరి నీరు తీసుకోండి. ఇది డీహైడ్రేషన్​ను, తల నొప్పిని దూరం చేస్తుంది. శరీరానికి ఎనర్జీ ఇస్తుంది.
4/7
సిట్రస్ ఫ్రూట్స్, జ్యూస్​లు తీసుకుంటే మంచిది. నిమ్మరసం, ఆరెంజ్ జ్యూస్ వంటి సిట్రస్ పానీయాలు హ్యాంగోవర్​ను వేగంగా అధిగమించడంలో హెల్ప్ చేస్తాయి.
సిట్రస్ ఫ్రూట్స్, జ్యూస్​లు తీసుకుంటే మంచిది. నిమ్మరసం, ఆరెంజ్ జ్యూస్ వంటి సిట్రస్ పానీయాలు హ్యాంగోవర్​ను వేగంగా అధిగమించడంలో హెల్ప్ చేస్తాయి.
5/7
పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటే మంచిది. బ్రేక్​ఫాస్ట్​గా గ్రీన్ సలాడ్స్ తీసుకోవడం వల్ల చాలా రిలీఫ్​గా ఉంటుంది.
పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటే మంచిది. బ్రేక్​ఫాస్ట్​గా గ్రీన్ సలాడ్స్ తీసుకోవడం వల్ల చాలా రిలీఫ్​గా ఉంటుంది.
6/7
అల్లం ముక్కలను నీటిలో మరిగించి లేదా అల్లం టీని తాగితే మీకు చాలా రిలీఫ్​గా ఉంటుంది. ఇది మీ కడుపు నొప్పిని తగ్గించడమే కాకుండా.. వికారాన్ని తగ్గిస్తుంది.
అల్లం ముక్కలను నీటిలో మరిగించి లేదా అల్లం టీని తాగితే మీకు చాలా రిలీఫ్​గా ఉంటుంది. ఇది మీ కడుపు నొప్పిని తగ్గించడమే కాకుండా.. వికారాన్ని తగ్గిస్తుంది.
7/7
పుదీనా అజీర్ణం, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం అందించడంలో బాగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి మీరు హ్యాంగోవర్​తో ఉన్నప్పుడు ఉదయాన్నే పుదీనా టీ కూడా తాగొచ్చు.
పుదీనా అజీర్ణం, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం అందించడంలో బాగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి మీరు హ్యాంగోవర్​తో ఉన్నప్పుడు ఉదయాన్నే పుదీనా టీ కూడా తాగొచ్చు.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
Cheating in Relationships : చీటింగ్ చేయడంలో మగవారు, ఆడవారికి మధ్య తేడాలు ఉంటాయా? వివాహేతర సంబంధాలకి కారణాలు ఇవే
చీటింగ్ చేయడంలో మగవారు, ఆడవారికి మధ్య తేడాలు ఉంటాయా? వివాహేతర సంబంధాలకి కారణాలు ఇవే
Multani Mitti Face Pack : ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ అప్లై చేయాలనుకుంటే వీటిని కూడా కలపండి.. ఎన్నో లాభాలు
ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ అప్లై చేయాలనుకుంటే వీటిని కూడా కలపండి.. ఎన్నో లాభాలు
Monsoon Humidity : వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే
వాతావరణం వల్ల ఇంట్లో బాగా ఉక్కబోస్తుందా? ఏసీ లేకున్నా తేమను తగ్గించే సింపుల్ టిప్స్ ఇవే

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్  క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Indian Politics Instagram Reels Strategy:  ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
New Fielding Coach: టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
Amalapuram Latest News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
Embed widget