అన్వేషించండి

Protect Sperm Quality : స్పెర్మ్ నాణ్యత తగ్గకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే.. వేసవిలో మగవారు ఫాలో అవ్వాల్సిన టిప్స్

Tips to Maintain Sperm Health : వేసవిలో స్పెర్మ్ నాణ్యత తగ్గిపోతుంది. మరి ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మగవారిలో ఫెర్టిలిటీ సమస్యలు తగ్గుతాయో చూసేద్దాం.

Tips to Maintain Sperm Health : వేసవిలో స్పెర్మ్ నాణ్యత తగ్గిపోతుంది. మరి ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మగవారిలో ఫెర్టిలిటీ సమస్యలు తగ్గుతాయో చూసేద్దాం.

వేసవిలో స్పెర్మ్ నాణ్యత కాపాడుకోవాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి

1/9
అధిక ఉష్ణోగ్రతలు స్పెర్మ్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. హాట్ బాత్స్ లాంటివి చేయకూడదు. వృషణాల దగ్గర వేడి ఎక్కువగా ఉంటే క్వాలిటీ దెబ్బతింటుంది.
అధిక ఉష్ణోగ్రతలు స్పెర్మ్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. హాట్ బాత్స్ లాంటివి చేయకూడదు. వృషణాల దగ్గర వేడి ఎక్కువగా ఉంటే క్వాలిటీ దెబ్బతింటుంది.
2/9
టైట్ అండర్‌వేర్ వేసుకోవడం వల్ల వేడి ఎక్కువగా నిలుస్తుంది. కాటన్, లూజ్ ఫిట్టింగ్ దుస్తులు వేసుకోవడం మంచిది.
టైట్ అండర్‌వేర్ వేసుకోవడం వల్ల వేడి ఎక్కువగా నిలుస్తుంది. కాటన్, లూజ్ ఫిట్టింగ్ దుస్తులు వేసుకోవడం మంచిది.
3/9
వేడి వల్ల వచ్చే డీహైడ్రేషన్ శరీర పనితీరుపై ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి రోజూ తగినంత నీళ్లు తాగడం చాలా ముఖ్యం.
వేడి వల్ల వచ్చే డీహైడ్రేషన్ శరీర పనితీరుపై ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి రోజూ తగినంత నీళ్లు తాగడం చాలా ముఖ్యం.
4/9
ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని వాడకండి. దాని నుంచి వచ్చే వేడి స్పెర్మ్ క్వాలిటీపై ప్రభావం చూపుతుంది.
ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని వాడకండి. దాని నుంచి వచ్చే వేడి స్పెర్మ్ క్వాలిటీపై ప్రభావం చూపుతుంది.
5/9
వేసవిలో జింక్, విటమిన్ C, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారం ఉండే పోషకాహారం తీసుకోవాలి. ప్రాసెస్‌డ్ ఫుడ్స్ వల్ల శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగి స్పెర్మ్ నాణ్యత తగ్గుతుంది.
వేసవిలో జింక్, విటమిన్ C, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారం ఉండే పోషకాహారం తీసుకోవాలి. ప్రాసెస్‌డ్ ఫుడ్స్ వల్ల శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగి స్పెర్మ్ నాణ్యత తగ్గుతుంది.
6/9
ధూమపానం, మద్యం తగ్గించండి. ఇవి స్పెర్మ్ కౌంట్, మొబిలిటీ తగ్గిస్తాయి. వేసవిలో ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది.
ధూమపానం, మద్యం తగ్గించండి. ఇవి స్పెర్మ్ కౌంట్, మొబిలిటీ తగ్గిస్తాయి. వేసవిలో ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది.
7/9
వ్యాయామం మంచిదే కానీ ఎక్కువగా వేడి పడేలా చేయకండి. మోస్తరు వ్యాయామం సరిపోతుంది.
వ్యాయామం మంచిదే కానీ ఎక్కువగా వేడి పడేలా చేయకండి. మోస్తరు వ్యాయామం సరిపోతుంది.
8/9
ఒత్తిడి తగ్గించుకోండి. లేదంటే ఇది స్ట్రెస్ హార్మోన్లపై ప్రభావం చూపి స్పెర్మ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. 7 నుంచి 8 గంటల నిద్ర తీసుకోవడం వల్ల హార్మోన్లు సమతుల్యంలో ఉంటాయి.
ఒత్తిడి తగ్గించుకోండి. లేదంటే ఇది స్ట్రెస్ హార్మోన్లపై ప్రభావం చూపి స్పెర్మ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. 7 నుంచి 8 గంటల నిద్ర తీసుకోవడం వల్ల హార్మోన్లు సమతుల్యంలో ఉంటాయి.
9/9
శరీరాన్ని చల్లగా ఉంచడం, నీరు ఎక్కువగా తాగడం, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం వల్ల వేసవిలో కూడా స్పెర్మ్ నాణ్యతను కాపాడుకోవచ్చు.
శరీరాన్ని చల్లగా ఉంచడం, నీరు ఎక్కువగా తాగడం, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం వల్ల వేసవిలో కూడా స్పెర్మ్ నాణ్యతను కాపాడుకోవచ్చు.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Common Krait Poisonous Snake: దోమ కుట్టినట్లు అనిపిస్తుంది.. నేరుగా నాడీ వ్యవస్థపై విషం ప్రభావం- కట్లపాము అంత ప్రమాదకరమా?
దోమ కుట్టినట్లు అనిపిస్తుంది.. నేరుగా నాడీ వ్యవస్థపై విషం ప్రభావం- కట్లపాము అంత ప్రమాదకరమా?
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Flu Vaccine : ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
IMD Weather Update: ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
ఈ రాష్ట్రాలకు వరద ముప్పు- ఐఎమ్‌డి సీరియస్‌ హెచ్చరిక!
US Iran War: దాడులు చేయవద్దని  అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Bigg Boss 10 Telugu Contestants: ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Embed widget