అన్వేషించండి
National Handloom Day 2025 : సొంత బ్రాండ్లతో చేనేతను ప్రమోట్ చేస్తోన్న హీరోయిన్లు.. ట్రెండ్‌తో మిక్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారుగా
Handloom Day 2025 : జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ నటీమణులు చేనేత వస్త్రాల లుక్స్ చూసేద్దాం. చేనేత కేవలం ట్రెడీషనల్గానే కాదు.. ఫ్యాషన్‌గా కూడా ఎలా స్టైల్ చేస్తున్నారో చూసేద్దాం.
జాతీయ చేనేత దినోత్సవం స్పెషల్ (Image Source : Instagram)
1/8

రిచా చద్దా ఫ్యాషన్‌లో సస్టైనబిలిటీకి పెద్ద సపోర్ట్ర్. ఆమె తన భర్త అలీ ఫజల్‌తో కలిసి ఇహాబ్ అనే లేబుల్‌ని ప్రారంభించారు. దీనిలో చికన్కారి స్టైల్స్ కూడా ఉంటాయి. నేత కార్మికులకు గౌరవప్రదమైన ఉపాధిని అందిస్తుంది రిచా.
2/8

శ్వేతా చేనేత, స్థానిక కళలకు మద్దతు ఇస్తుంది. ఆమెకు ఫ్యాషన్ అనేది సమాజం, పర్యావరణం గురించి ఆలోచించే ఒక మార్గమని పలు సందర్భాల్లో చెప్పింది.
Published at : 07 Aug 2025 11:37 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ప్రపంచం
అమరావతి
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















