అన్వేషించండి

Tea for Deep Sleep : రాత్రుళ్లు ఈ టీ తాగితే బాగా నిద్ర పడుతుందట.. మరెన్నో బెనిఫిట్స్

Chamomile Tea for Sleep : రాత్రుళ్లు టీ తాగితే మంచిది కాదు కానీ.. చమేలీ టీ తాగితే మంచిది అంటున్నాయి అధ్యయనాలు. ఒత్తిడి, టెన్షన్ తగ్గి.. మెరుగైన నిద్ర కావాలనుకునేవారు కచ్చితంగా ట్రై చేయవచ్చు.

Chamomile Tea for Sleep : రాత్రుళ్లు టీ తాగితే మంచిది కాదు కానీ.. చమేలీ టీ తాగితే మంచిది అంటున్నాయి అధ్యయనాలు. ఒత్తిడి, టెన్షన్ తగ్గి.. మెరుగైన నిద్ర కావాలనుకునేవారు కచ్చితంగా ట్రై చేయవచ్చు.

నిద్రకోసం రాత్రుళ్లు ఈ టీ తాగండి

1/8
చమేలీ టీలో ఉండే సహజమైన సువాసన మెదడును రిలాక్స్ చేయడంలో సహాయపడుతుంది. రోజంతా పని ఒత్తిడి, టెన్షన్ వల్ల మానసిక అలసట ఎక్కువగా ఉంటే.. రాత్రి పడుకునే ముందు ఒక కప్పు చమేలీ టీ తాగడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. దీంతో నిద్ర కూడా బాగా పడే అవకాశం ఉంటుంది.

2/8
చమేలీ పూల సువాసన అరోమాథెరపీలా పనిచేస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది శరీరంలో ఒత్తిడిని తగ్గించి.. ఆందోళనను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. టెన్షన్ ఎక్కువగా ఉండేవారికి ఇది మంచి రిలాక్సింగ్ డ్రింక్‌గా పనిచేయొచ్చు.

3/8
రాత్రుళ్లు మధ్యలో మెలకువ రావడం, సరిగా నిద్రపట్టకపోవడం వంటి సమస్యలు ఉన్నవారు చమేలీ టీ తాగితే కొంత ఉపశమనం పొందవచ్చు. ఇది శరీరాన్ని ప్రశాంత స్థితిలోకి తీసుకెళ్లి డీప్ స్లీప్‌కు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

4/8
సాధారణ టీ, కాఫీలతో పోలిస్తే చమేలీ టీలో కెఫిన్ మోతాదు తక్కువగా ఉంటుంది. అందుకే రాత్రి సమయంలో కూడా దీనిని తీసుకోవచ్చు. అయితే గ్రీన్ టీ బేస్‌తో చేసిన చమేలీ టీ అయితే కొంత కెఫిన్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి పడుకునే ముందు ఎక్కువగా తాగకపోవడం మంచిది.

5/8
రాత్రి భోజనం తర్వాత కొందరికి గ్యాస్, అజీర్ణం సమస్యలు ఉంటాయి. చమేలీ టీ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీంతో శరీరం తేలికగా ఫీల్ అయి నిద్ర కూడా ప్రశాంతంగా పడుతుంది.
రాత్రి భోజనం తర్వాత కొందరికి గ్యాస్, అజీర్ణం సమస్యలు ఉంటాయి. చమేలీ టీ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీంతో శరీరం తేలికగా ఫీల్ అయి నిద్ర కూడా ప్రశాంతంగా పడుతుంది.
6/8
చమేలీ టీ తాగడం వల్ల కండరాల ఒత్తిడి తగ్గి శరీరం రిలాక్స్ అవుతుంది. రోజంతా అలసటగా ఫీల్ అయ్యేవారికి ఇది మంచి నేచురల్ రిలాక్సింగ్ డ్రింక్‌గా ఉపయోగపడుతుంది.
చమేలీ టీ తాగడం వల్ల కండరాల ఒత్తిడి తగ్గి శరీరం రిలాక్స్ అవుతుంది. రోజంతా అలసటగా ఫీల్ అయ్యేవారికి ఇది మంచి నేచురల్ రిలాక్సింగ్ డ్రింక్‌గా ఉపయోగపడుతుంది.
7/8
చమేలీ టీ మంచిదే కానీ ఎక్కువగా తాగడం మాత్రం సరైంది కాదు. అధికంగా తీసుకుంటే కొందరికి అసిడిటీ, కడుపులో అసౌకర్యం, తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు. అలాగే కెఫిన్‌కు సెన్సిటివ్‌గా ఉండేవారు మోతాదును జాగ్రత్తగా చూసుకోవాలి.

8/8
మీరు దీనిని రెగ్యులర్గా తీసుకోవాలనుకుంటే వైద్యులు లేదా నిపుణుల సలహాలు తీసుకుంటే మంచి ఫలితాలు చూడవచ్చు.
మీరు దీనిని రెగ్యులర్గా తీసుకోవాలనుకుంటే వైద్యులు లేదా నిపుణుల సలహాలు తీసుకుంటే మంచి ఫలితాలు చూడవచ్చు.

లైఫ్‌స్టైల్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Castor Oil for Hair : ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
ఆముదం జుట్టుకు అప్లై చేస్తున్నారా? జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ 5 పదార్థాలతో కలిపి రాయండి
Korean Glass Skin Drink : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
Independence Day Quiz Questions : ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
ఆగస్టు 15పై పోటీ పరీక్షల్లో అడిగే ముఖ్యమైన GK ప్రశ్నలు.. సమాధానాలు ఇవే
Independence Day Speech : స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి
స్వాతంత్య్ర దినోత్సవ 2026 ప్రసంగం.. స్కూల్ స్పీచ్ పోటీలో గెలవాలంటే ఈ టిప్స్ పాటించండి

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget