అన్వేషించండి
JMI Jobs 2025:జామియా మిలియా ఇస్లామియాలో ఉద్యోగాలు, లక్షల్లో జీతాలు; అప్లై చేయడానికి లాస్ డేట్ ఎప్పుడు?
JMI Jobs 2025: అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగం అవకాశం. జామియా మిలియా ఇస్లామియాలో 143 బోధనేతర పోస్టుల భర్తీ. వివరాలు తెలుసుకోండి.
జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ ఉద్యోగాల కోసం భారీ నోటిఫికేషన్
1/6

ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 143 పోస్టులకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నియామకం కోసం దరఖాస్తు ప్రక్రియ ఆఫ్‌లైన్‌లో ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్ నింపి, అవసరమైన పత్రాలతో నిర్ణీత చిరునామాకు పంపాలి.
2/6

నియామకంలో మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లోయర్ డివిజన్ క్లర్క్, అసిస్టెంట్, సెక్షన్ ఆఫీసర్, డిప్యూటీ రిజిస్ట్రార్ వంటి పోస్టులు ఉన్నాయి. వీటిలో అత్యధిక పోస్టులు మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లోయర్ డివిజన్ క్లర్క్ ఉన్నాయి. ఒక్కో విభాగంలో 60 వరకు ఉన్నాయి. అదే సమయంలో అసిస్టెంట్ కోసం 12, సెక్షన్ ఆఫీసర్ కోసం 9, డిప్యూటీ రిజిస్ట్రార్ కోసం 2 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు.
Published at : 04 Jul 2025 05:34 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















