అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Anushka Sharma Photos: ఆరెంజ్ బికినీలో విరుష్క
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/12/f315b7aec4342f0bd015518d8c776a3d_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image credit: Anushka Sharma/Instagram
1/7
![అనుష్క శర్మ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఉన్నప్పుడే విరాట్ కోహ్లిని పెళ్లిచేసుకుంది. మధ్యలో కాస్త బ్రేక్ తీసుకున్నా మళ్లీ కెరీర్లో బిజీ అయిపోయింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/12/02b24ffe652d2233678546edc165514fc9a3b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అనుష్క శర్మ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఉన్నప్పుడే విరాట్ కోహ్లిని పెళ్లిచేసుకుంది. మధ్యలో కాస్త బ్రేక్ తీసుకున్నా మళ్లీ కెరీర్లో బిజీ అయిపోయింది.
2/7
![ప్రస్తుతం ‘మై : ఏ మదర్స్ రేంజ్’, ‘చక్దా ఎక్స్ ప్రెస్’, ‘ఖాలా’ సినిమాలకు ప్రొడ్యూసర్ గా పనిచేస్తోంది. నెట్ ఫ్లిక్స్ కోసం తెరకెక్కించిన ‘చక్దా ఎక్స్ ప్రెస్’లో ఝులన్ గోస్వామి పాత్రలో నటిస్తోంది అనుష్క.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/12/9becb858e5176afbfaca8c7fca94b3fdfbd24.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం ‘మై : ఏ మదర్స్ రేంజ్’, ‘చక్దా ఎక్స్ ప్రెస్’, ‘ఖాలా’ సినిమాలకు ప్రొడ్యూసర్ గా పనిచేస్తోంది. నెట్ ఫ్లిక్స్ కోసం తెరకెక్కించిన ‘చక్దా ఎక్స్ ప్రెస్’లో ఝులన్ గోస్వామి పాత్రలో నటిస్తోంది అనుష్క.
3/7
![వరస మూవీస్ తో అలరిస్తోన్న అనుష్క శర్మ..సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ పిక్స్ షేర్ చేసే బ్యూటీ షేర్ చేసిన బికినీ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/12/0a973ed714d2dc376a494e9512accceb5d22c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వరస మూవీస్ తో అలరిస్తోన్న అనుష్క శర్మ..సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ పిక్స్ షేర్ చేసే బ్యూటీ షేర్ చేసిన బికినీ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
4/7
![సముద్రపు ఒడ్డున బీచ్ లో ఉన్న పిక్స్ షేర్ చేసింది. ‘మీ సొంత ఫొటోలను తీయడం వల్ల వచ్చే ఫలితం ఇలాగే ఉంటుంది’ అని క్యాప్షన్ కూడా పెట్టింది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/12/b5efae84f7e03cfe1d9e29c5824737218db6d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సముద్రపు ఒడ్డున బీచ్ లో ఉన్న పిక్స్ షేర్ చేసింది. ‘మీ సొంత ఫొటోలను తీయడం వల్ల వచ్చే ఫలితం ఇలాగే ఉంటుంది’ అని క్యాప్షన్ కూడా పెట్టింది
5/7
![అనుష్క శర్మ (Image credit: Anushka Sharma/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/12/60697581908d0e742da20b81a752e6df7f989.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అనుష్క శర్మ (Image credit: Anushka Sharma/Instagram)
6/7
![అనుష్క శర్మ (Image credit: Anushka Sharma/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/12/725d00814b61e9aea76f3c9a39dce95a58d31.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అనుష్క శర్మ (Image credit: Anushka Sharma/Instagram)
7/7
![అనుష్క శర్మ (Image credit: Anushka Sharma/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/12/f2c9cbe6517706cfd39566ebd37401ded6697.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అనుష్క శర్మ (Image credit: Anushka Sharma/Instagram)
Published at : 12 Jun 2022 03:39 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
క్రికెట్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement