అన్వేషించండి
Sneha Photos: ఈమె ఎవరో గుర్తుపట్టారా.. చెప్పినా నమ్మలేరేమో…
image credit : Sneha/Instagram
1/6

స్నేహ.. పక్కింటి అమ్మాయిలా.. మన ఇంటి ఆడపడుచులా ఆకట్టుకొనే బాపు బొమ్మ ఇప్పటికీ తరగని అందంతో మెస్మరైజ్ చేస్తోంది.
2/6

2001లో ‘తొలి వలపు’ చిత్రంతో ప్రేక్షకుల మనసు దోచుకున్న స్నేహ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లోనూ వరుస ఆఫర్లతో క్రేజీ హీరోయిన్‌గా పేరు సంపాదించింది.
Published at : 25 Jan 2022 01:34 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















