అన్వేషించండి
Vijay Devarakonda Mike Tyson: మైక్ టైసన్‌తో చిల్ అవుతున్న లైగర్ టీమ్
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/17/db3ad68939e27f75b64fe47b5067aa02_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అనన్యాతో మైక్ టైసన్
1/6
![లైగర్ మూవీ తాజ షెడ్యూల్ చిత్రీకరణ అమెరికాలో జరుగుతోంది. టీమ్ అంతా అమెరికా చేరుకుంది. (Image credit: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/17/e3c89e112981bef2c282b20ff174e94e85a39.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
లైగర్ మూవీ తాజ షెడ్యూల్ చిత్రీకరణ అమెరికాలో జరుగుతోంది. టీమ్ అంతా అమెరికా చేరుకుంది. (Image credit: Instagram)
2/6
![అక్కడ మైక్ టైసన్, విజయ్ దేవరకొండ మధ్య యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. (Image credit: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/17/df6ae88576a41bd66a8924d10b672d3a3a4c1.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
అక్కడ మైక్ టైసన్, విజయ్ దేవరకొండ మధ్య యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. (Image credit: Instagram)
3/6
![బాక్సింగ్ నేపథ్యంలో సాగే సినిమా కావడంతో లైగర్ సినిమాకు మైక్ టైసన్ ప్రధాన ఆకర్షణ కానున్నారు. (Image credit: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/17/74ddd4d9386a0b14af8caafbbadb1211e9234.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
బాక్సింగ్ నేపథ్యంలో సాగే సినిమా కావడంతో లైగర్ సినిమాకు మైక్ టైసన్ ప్రధాన ఆకర్షణ కానున్నారు. (Image credit: Instagram)
4/6
![అమెరికా చేరిన చిత్రయూనిట్ మైక్ టైసన్ తో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. (Image credit: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/17/92761ae86dd0149318542e04b49f8a1515d85.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
అమెరికా చేరిన చిత్రయూనిట్ మైక్ టైసన్ తో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. (Image credit: Instagram)
5/6
![హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత ఛార్మి, హీరోయిన్ అనన్యా పాండే... మైక్ టైసన్ తో కలిసి ఫోటోలు దిగారు. (Image credit: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/17/67481cdb6cc8f8cb0e79d2744c83b4c2a2342.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత ఛార్మి, హీరోయిన్ అనన్యా పాండే... మైక్ టైసన్ తో కలిసి ఫోటోలు దిగారు. (Image credit: Instagram)
6/6
![రూ.125 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. (Image credit: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/17/8315c396a90f962c34d6ef5a8b6b163ae4dca.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
రూ.125 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. (Image credit: Instagram)
Published at : 17 Nov 2021 11:09 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion