ఏపీలో కి చెందిన ప్రియాంక జవాల్కర్ కంప్యూటర్ సైన్స్ లో గ్రాడ్యూయేషన్ పూర్తి చేసింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, హైదరాబాద్ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్‌లోనూ డిప్లొమా పూర్తి చేసింది. మోడల్ గా మెరిసిన తర్వాత హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంది.
‘కలవరమాయే’తో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయం అయినా విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన 'టాక్సీవాలా'తో క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోపోయినా ప్రియాంకకు మాత్రం మంచిగుర్తింపు వచ్చింది. కిరణ్ అబ్బవరంతో ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’, సత్యదేవ్ తో 'తిమ్మరుసు' లో నటించింది.
వెండితెరపై కన్నా ఫొటోషూట్స్ తో మెస్మరైజ్ చేస్తోంది.
ప్రియాంక జవాల్కర్(Image Credit:Priyanka Jawalkar / Instagram)
ప్రియాంక జవాల్కర్(Image Credit:Priyanka Jawalkar / Instagram)
ప్రియాంక జవాల్కర్(Image Credit:Priyanka Jawalkar / Instagram)
ప్రియాంక జవాల్కర్(Image Credit:Priyanka Jawalkar / Instagram)
మెగాస్టార్ ఇంటికి నెట్ఫ్లిక్స్ సీఈవో - ఇంటర్నెట్లో ఫొటోలు వైరల్!
Samantha Photos : తన అందంతో ఇప్పటికీ మాయ చేస్తున్న సమంత
Alia Bhat Photos : సౌదీలో స్మైల్, స్పార్కల్ అంటున్న ఆలియా భట్
Deepthi Sunaina Photos : గలగలపారుతున్న గోదారిలా ఫోజులిచ్చిన దీప్తి సునయన
Pragya Jaiswal: ట్రెండీ లుక్ లో ప్రగ్యా జైస్వాల్!
APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు
Revanth Reddy Secretariat: ముఖ్యమంత్రి ఛాంబర్లో రేవంత్ రెడ్డి, బాధ్యతల స్వీకరణ - వేద పండితుల ఆశీర్వచనం
Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?
Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?
/body>