అన్వేషించండి

Pavithra Jayaram Photos: శివగామి to టీవీ సెలబ్రిటీలతో 'త్రినయని' తిలోత్తమ - రోడ్డు యాక్సిడెంట్‌లో మరణించిన పవిత్ర ఫోటోలు

Trinayani Serial Actress Pavithra Jayaram: త్రినయని సీరియల్ ద్వారా తెలుగునాట పాపులర్ అయిన కన్నడ నటి పవిత్రా జయరామ్. పలువురు సెలబ్రిటీలతో ఆవిడ దిగిన ఫోటోలు (Image Courtesy: pavithra_jayram_ /Instagram)

రమ్యకృష్ణ, మురళీమోహన్ సహా టీవీ సెలబ్రిటీలతో పవిత్రా జయరామ్ (Image Courtesy: pavithra_jayram_ / Instagram)

1/10
Pavitra Jayaram Instagram Photos: 'బాహుబలి' సినిమాలో శివగామిగా అద్భుతమైన నటన ప్రదర్శించిన రమ్యకృష్ణతో ఉన్నది నటిని గుర్తు పట్టారు కదా! 'త్రినయని' సీరియల్ లో తిలోత్తమ క్యారెక్టర్ చేసిన పవిత్రా జయరామ్. ఇటీవల ఆవిడ రోడ్డు యాక్సిడెంట్ లో మరణించారు. పలువురు సెలబ్రిటీలతో ఆవిడ దిగిన ఫోటోలు (Image Courtesy: pavithra_jayram_ / Instagram)

2/10
సీనియర్ హీరో, నటుడు మురళీ మోహన్ తో పవిత్రా జయరాం. జీ టీవీ ఛానల్ నిర్వహించిన ఒక అవార్డుల కార్యక్రమంలో ఆవిడ కలిశారు. (Image Courtesy: pavithra_jayram_ / Instagram)

3/10
త్రినయని సీరియల్ హీరో హీరోయిన్లు చందు బి గౌడ, ఆషికా గోపాల్ పదుకునేతో పవిత్రా జయరాం (Image Courtesy: pavithra_jayram_ / Instagram)

4/10
తెలుగు నటి శ్రీప్రియతో పవిత్రా జయరాం (Image Courtesy: pavithra_jayram_ / Instagram)

5/10
త్రినయని సీరియల్ హీరో చందు బి గౌడతో పవిత్రా జయరాం (Image Courtesy: pavithra_jayram_ / Instagram)

6/10
త్రినయని సీరియల్ 1200లకు పైగా ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. అయితే, ఆ సీరియల్ 800 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ టీంతో పవిత్రా జయరాం దిగిన ఫోటో (Image Courtesy: pavithra_jayram_ / Instagram)

7/10
త్రినయని సీరియల్ చేస్తున్న సమయంలో చంద్రకాంత్ తో పవిత్రా జయరాంకు పరిచయమైంది. అది ప్రేమగా మారి సహ జీవనానికి దారి తీసింది. సీరియల్ చేసే సమయంతో భావనతో చందు, పవిత్ర దిగిన ఫోటో (Image Courtesy: pavithra_jayram_ / Instagram)

8/10
త్రినయని సీరియల్ సహ నటి దుర్గాశ్రీతో పవిత్రా జయరాం (Image Courtesy: pavithra_jayram_ / Instagram)

9/10
టీవీ షో చేసినప్పుడు యాంకర్ ఉదయభాను, గాయకుడు రేవంత్ తో పవిత్రా జయరాం (Image Courtesy: pavithra_jayram_ / Instagram)

10/10
పవిత్రా జయరాం ఫోటోలు (Image Courtesy: pavithra_jayram_ / Instagram)

టీవీ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Pushpa 2 Climax: దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
Maharashtra Govt Formation: మహరాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి 17 మంత్రి పదవులు, షిండే వర్గంలో ఏడుగురికి ఛాన్స్
మహరాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి 17 మంత్రి పదవులు, షిండే వర్గంలో ఏడుగురికి ఛాన్స్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

లవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలుకాళీయమర్ధనుడి అలంకారంలో  సిరుల‌త‌ల్లిరెండుగా వీడిపోయిన గూడ్స్ ట్రైన్, అలాగే వెళ్లిపోయిన లోకోపైలట్#UITheMovie Warner  Decode | Upendra సినిమా తీస్తే మరి అంత సింపుల్ గా ఉండదుగా.! | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవే - కాకినాడ పోర్టు, అదానీ వ్యవహారంపై కీలక చర్చ
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
Pushpa 2 Climax: దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
దేవి శ్రీ లేదా సామ్... పుష్ప 2 క్లైమాక్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చేసింది ఎవరు?
Maharashtra Govt Formation: మహరాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి 17 మంత్రి పదవులు, షిండే వర్గంలో ఏడుగురికి ఛాన్స్
మహరాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీకి 17 మంత్రి పదవులు, షిండే వర్గంలో ఏడుగురికి ఛాన్స్
Kakinada Port Ship Seized: అవి రేషన్ బియ్యమే, కాకినాడ పోర్టులో షిప్‌ సీజ్ చేశాం: కలెక్టర్ కీలక వ్యాఖ్యలు
అవి రేషన్ బియ్యమే, కాకినాడ పోర్టులో షిప్‌ సీజ్ చేశాం: కలెక్టర్ కీలక వ్యాఖ్యలు
Pushpa 2: 'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు, కానీ ఓ ట్విస్ట్
'పుష్ప 2'కు హైకోర్టులో లైన్ క్లియర్... ఆఖరి నిమిషంలో రిలీజ్ ఆపలేమన్న కోర్టు, కానీ ఓ ట్విస్ట్
Telangana Govt News: పంచాయతీ రాజ్ చట్ట సవరణపై తెలంగాణ ప్రభుత్వ కసరత్తు-  ముగ్గురు పిల్లల రూల్, కలెక్టర్, ఉప సర్పంచ్ అధికారాలకు కత్తెర! 
పంచాయతీ రాజ్ చట్ట సవరణపై తెలంగాణ ప్రభుత్వ కసరత్తు- ముగ్గురు పిల్లల రూల్, కలెక్టర్, ఉప సర్పంచ్ అధికారాలకు కత్తెర! 
US Army Training In Thailand: ఆకలేస్తే తేళ్లు, బల్లులు తినాలి- దాహం వేస్తే పాము రక్తం తాగాలి? థాయ్‌లాండ్‌లో అమెరికా సైనికులకు శిక్షణ
ఆకలేస్తే తేళ్లు, బల్లులు తినాలి- దాహం వేస్తే పాము రక్తం తాగాలి? థాయ్‌లాండ్‌లో అమెరికా సైనికులకు శిక్షణ
Embed widget