అన్వేషించండి
Satyabhama Today October 17th Episode Highlights: రుద్ర కుట్ర కనిపెట్టేసిన సత్య - హర్ష కోసం తెగించేసిన మైత్రి -సత్యభామ అక్టోబరు 17 ఎపిసోడ్ హైలెట్స్!
Satyabhama Today Episode Photos: సత్యభామ సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది. అక్టోబరు 17 ఎపిసోడ్ లో హైలెట్స్ ముందుగా మీకోసం...
Satyabhama Serial Today October 17th (Image Credit: star maa/Disney + Hotstar)
1/8

పండుగ కోసం క్రిష్ ఇంటిని అలంకరిస్తుంటాడు. సత్య రావడం చూసి పడిపోయేలా యాక్షన్ చేయడంతో సత్య పట్టుకుంటుంది. ఓ సాంగేసుకుంటారు క్రిష్ - సత్య..ముద్దిమ్మని సత్యని అడిగితే..మావయ్య వచ్చారంటుంది. వెంటనే వదిలేస్తాడు క్రిష్.. నవ్వుతుంది సత్య. తనని ఆటపట్టించేందుకు అలా చెప్పిందని తెలిసి సత్యను దగ్గరగా తీసుకుంటాడు.
2/8

ఈ సారి నిజంగానే మహదేవయ్య, భైరవి వస్తారు.. హర్ష నందిని రావడం చూసి క్రిష్ సంతోషంగా ఆహ్వానిస్తాడు. ఎలా ఉన్నావని తల్లి భైరవి అడిగితే...అత్తింట్లో ఉన్నాకదా బావున్నా అంటుంది నందిని. ఇప్పుడు ఇంటికి కళ వచ్చింది అంటుంది జయమ్మ.
Published at : 17 Oct 2024 10:07 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
హైదరాబాద్
సినిమా
ఆధ్యాత్మికం

Nagesh GVDigital Editor
Opinion




















