అన్వేషించండి

Satyabhama Serial : 'సత్యభామ' సీరియల్ సూపర్ క్యూట్ జోడీ క్రిష్-సత్య గురించి ఈ విషయాలు తెలుసా!

Satyabhama Serial : సత్యభామ సీరియల్ లో క్రిష్ గా నటిస్తోన్న నిరంజన్... సత్యగా నటిస్తోన్న దెబ్జానీ మోదక్ గతంలో ఎన్నెన్నో జన్మలబంధం సీరియల్ లో యష్-వేదశ్విని సూపర్ క్యూట్ జోడీ అనిపించుకున్నారు..

సత్యభామ సీరియల్ (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

1/8
ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ లో యష్-వేదగా స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులతో ఫుల్ మార్క్స్ వేయించుకున్న జోడీ  నిరంజన్-దెబ్ జానీ మోదక్ ఇప్పుడు సత్యభామ సీరియల్ లో నటిస్తున్నారు. ఈ సీరియల్ క్రిష్ గా నిరంజన్..సత్యగా దెబ్జానీ మోదక్ నటిస్తోంది

2/8
ప్రస్తుతం సీరియల్ అమ్మవారికి బోనం సమర్పించడం చుట్టూ నడుస్తోంది..సత్య బోనం ఇవ్వకుండా చేసేందుకు రంగంలోకి రౌడీలు దిగితే.. వారికి చెక్ పెట్టాడు క్రిష్. ఎట్టకేలకు సత్యకు బోనం సమర్పించే అవకాశం వచ్చింది

3/8
మరోవైపు ఈ హడావుడి అంతా అయ్యేసరికి సత్యకు జ్వరం రావడంతో క్రిష్ అల్లాడిపోతుంటాడు. ఇదంతా L O V E అని సత్య మురిసిపోతోంది

4/8
నేను నీకు తగను అన్నట్టు క్రిష్ ఎప్పటికప్పుడు తప్పుకునే ప్రయత్నం చేస్తుంటే..సత్యమాత్రం బంధాన్ని మరింత గట్టిగా ముడేస్తోంది. ఇప్పటికే ఓ సీరియల్ లో మంచి జోడీ అనిపించుకున్న వీళ్లిద్దరూ సత్యభామ సీరియల్ లోనూ సూపర్ జోడీగా క్రేజ్ సంపాదించుకున్నారు

5/8
స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులను మెప్పిస్తున్న టాప్ 5 సీరియల్స్ లో సత్యభామకు స్థానం ఉంది. ఏదేమైనా ఈ సీరియల్ లోనూ మంచిజోడీగా వీళ్లిద్దరిదీ ఎన్నెన్నో జన్మల బంధం అనిపించుకున్నారని అంటున్నారు సీరియల్ లవర్స్...

6/8
1996 ఆగస్టులో జన్మించిన నిరంజన్ బెంగళూరులోనే చదువుకున్నాడు. తల్లి టీచర్, తండ్రి క్యాటరింగ్ బిజినెస్ చేసేవాడు. చిన్నప్పటి నుంచీ ఆర్మీలో జాయిన్ అవ్వాలనే కోరిక ఉండేది..కానీ ఓయాక్సిడెంట్ లో  లిగిమెంట్ దెబ్బతిని  ఆ కలకు దూరమయ్యాడు...ఇప్పుడు స్మాల్ స్క్రీన్ హీరోగా వెలుగుతున్నాడు

7/8
దెబ్జానీ మోదక్ కూడా బెంగాలీ, తమిళం సీరియల్స్ తో పాపులార్టీ సంపాదించుకుంది..ఇప్పుడు తెలుగు సీరియల్స్ లో వెలుగుతోంది

8/8
సత్యభామ సీరియల్ (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
సత్యభామ సీరియల్ (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

టీవీ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
WPL Auction: అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
AP CM Chandra Babu: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
ఏపీలో పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Embed widget