అన్వేషించండి
(Source: ECI | ABP NEWS)
Nuvvunte Naa Jathaga Serial Today April 17th Highlights : శారదకు జోస్యం చెప్పిన మిధున.. కూలీ పని చేసిన దేవా, సత్యమూర్తి సంతోషిస్తాడా? నువ్వుంటే నా జతగా సీరియల్ హైలెట్స్ ఇవే
Nuvvunte Naa Jathaga Today Episode : శారదకు మంచి గిఫ్ట్ వస్తుందని.. సత్యమూర్తి సంతోషిస్తాడని జోస్యం చెప్తుంది మిధున. దేవా కూలీ పని చేసి డబ్బులు సంపాదించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ బాగా సాగింది.
నువ్వుంటే నా జతగా సీరియల్ ఈరోజు ఎపిసోడ్ (Image Source : Jiohotstar)
1/8

శారదకు నేను ప్రమోదిని మాత్రమే కోడళ్లమని కాంతం అంటుంది. మీరు ఎలాగో మిధున కూడా అలానే కోడలని శారద కాంతంతో ఒప్పిస్తుంది.
2/8

నువ్వేంటి క్యాలెండర్ తెచ్చావని శారద అడుగుతుంది. ఈరోజు మీకో సర్ప్రైజ్ గిఫ్ట్ వస్తుందని.. మావయ్య గారు సంతోషపడతారని జోస్యం చెప్తుంది. ఇవన్నీ నమ్మకంటూ శారద లోపలికి వెళ్తుంది.
3/8

కాంతం శారద, ప్రమోదినికి పూలు పెడుతుంది. అప్పుడే సత్యమూర్తి, శారద బయటకు వస్తారు. కాంతం, ప్రమోదిని మ్యారేజ్ డే విష్ చేస్తారు.
4/8

మిధున కూడా సత్యమూర్తికి హ్యాపీ వెడ్డింగ్ డే మామయ్య అంటూ విష్ చేస్తుంది. కాంతం, ప్రమోదినికి థ్యాంక్స్ చెప్తారు. మిధునకు చెప్పకపోవడంతో మిధున చిన్నబుచ్చుకుంటుంది.
5/8

తర్వాత గుడికి వెళ్లి పూజ చేయడానికి కాంతం, ఆనంద్ పేర్లు చెప్తాడు సత్యమూర్తి. మూడో అబ్బాయి పేరు అంటే దేవా అని చెప్తాడు తన భార్య మిధున అంటూ శారద చెప్తుంది. దానిని వెనకనుంచి జడ్జ్ చూస్తాడు.
6/8

పేరెంట్స్‌కి ఎలా అయినా కష్టపడి డబ్బులు సంపాదించి గిఫ్ట్ కొనాలనుకుంటాడు. ఎవరూ పని ఇవ్వకపోవడంతో వేషం మార్చుకుని వెళ్తాడు.
7/8

దేవాకు మూట మోసే పనిని ఇస్తాడు. ముగ్గురి పని ఒక్కడివే చేశావంటూ మూడు వేలు జీతంగా పొందుతాడు.
8/8

లలిత శారదతో మాట్లాడుతుంది. మీ మీద మాకు ఏ కోపం లేదండి. మా పిల్లని కంటినీరు రాకుండా చూసుకున్నాము. అదే మా బాధ అని చెప్తుంది. ఇక నుంచి నేనే మిధునకు తల్లిని అంటూ శారద చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగిసింది.
Published at : 17 Apr 2025 11:29 AM (IST)
Tags :
Love Rowdy Judge Bhanu Telugu Serials #telugu News Deva Telugu Entertainment Nuvvunte Naa Jathaga Serial Nuvvunte Naa Jathaga Serial Today Nuvvunte Naa Jathaga Serial In Telugu Nuvvunte Naa Jathaga Serial Today Episode Nuvvunte Naa Jathaga Serial Today Promo Nuvvunte Naa Jathaga Promo Nuvvunte Naa Jathaga Serial Highlights Nuvvunte Naa Jathaga Serial Today April 17th Episodeవ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
పాలిటిక్స్
ఎలక్షన్
ఎలక్షన్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion



















