అన్వేషించండి
Guppedantha Manasu Mukesh Gowda: రిషి రీఎంట్రీతో ఉప్పొంగిన 'గుప్పెడంతమనసు'..సరికొత్త ప్రేమకథ మొదలు!
Guppedantha Manasu Mukesh Gowda: గుప్పెడంతమనసు అభిమానుల ఎదురుచూపులు ఫలించాయి. ఎట్టకేలకు రిషి సర్ ( ముఖేష్ గౌడ) రీ ఎంట్రీ ఇచ్చాడు...సీరియల్ లో సరికొత్త కథ మొదలైంది....

Image Credit: Mukesh Gowda/ Instagram
1/6

గుప్పెడంతమనసు సీరియల్ ప్రేక్షకుల ఎదురుచూపులు ఫలించాయి..ఎట్టకేలకు ముఖేష్ గౌడ రీఎంట్రీ ఇచ్చాడు. అయితే రిషి సర్ లా కాకుండా ఆటోడ్రైవర్ రంగాగా రీ ఎంట్రీ ఇచ్చాడు...
2/6

రిషినే ఆటోడ్రైవర్ రంగాగా మారినచ్చినట్టున్నాడు..గతం మర్చిపోయి ఇన్నాళ్లూ వసుధారకి, కాలేజీకి దూరంగా ఉండిపోయాడు. అయితే రిషికి మాత్రం ఇవేమీ గుర్తులేవు..తనని రిషి సర్ అని పిలుస్తున్న వసుధారని వింతగా చూస్తున్నాడు...
3/6

స్టార్టింగ్ నుంచి వసుధారకి పోటీగా రిషిని దక్కించుకునేందుకు ఎవరో ఒకరు ఉంటూనే ఉన్నారు. సీరియల్ స్టార్టింగ్ లో సాక్షి అనే క్యారెక్టర్ తో రిషికి నిశ్చితార్థం అవుతుంది...కానీ సాక్షి మాత్రం చదువుకోసం వెళ్లిపోతుంది. వసు - రిషి ప్రేమలో మునిగితేలుతున్న టైమ్ లో రీఎంట్రీ ఇచ్చి రిషిని దక్కించుకునేందుకు కుట్రలు చేసింది...చివరకు పెళ్లివరకూ వచ్చిన తర్వాత వసుధారనే రిషి కలవరించడం చూసి కోపంతో వెళ్లిపోతుంది...
4/6

ఇప్పుడు రిషి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా వసుధారకి పోటీగా మరో కొత్త క్యారెక్టర్ వచ్చింది. రంగాను బావా అంటూ వయ్యారాలు పోతోంది... వసుధారని చూసి కంగారుపడిపోతోంది...చూస్తుంటే సీరియల్ లో కొత్త కథ మొదలైనట్టే...
5/6

గుప్పెడంతమనసు రిషి సర్ ( ముఖేష్ గౌడ) Image Credit: Mukesh Gowda/ Instagram
6/6

గుప్పెడంతమనసు రిషి సర్ ( ముఖేష్ గౌడ) Image Credit: Mukesh Gowda/ Instagram
Published at : 14 Jun 2024 08:29 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
జాబ్స్
నల్గొండ
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion