అన్వేషించండి
Maheshbabu Kalidas: 'మనసిచ్చి చూడు' మహేశ్ బాబు కాళిదాసు ఫొటోస్
మహేశ్ బాబు కాళిదాసు
image credit : Maheshbabu Kalidasu/Instagram
1/6

మనసిచ్చి చూడు సీరియల్ లో హీరోగా నటిస్తున్నాడు మహేశ్ బాబు కాళిదాసు
2/6

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మహేశ్ బాబు కాళిదాసు చేబ్రోలు ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తిచేసి చెన్నైలో మూడేళ్లు యాక్టింగ్ లో శిక్షణ పొందాడు.
3/6

ట్రైనింగ్ పూర్తయిన వెంటనే ఓ తమిళ మూవీలో ఛాన్స్ వచ్చింది. అయితే అనుకోకుండా ఆ మూవీ ఆగిపోవడంతో డిప్రెషన్ కి గురయ్యాడు. దాంతో మయన్మార్ వెళ్ళిపోయాడు. అక్కడ కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు.
4/6

కార్బరీ కాదల్ అనే వెబ్ సిరీస్ చేశాడు. 'మనసిచ్చి చూడు' సీరియల్ ఆడిషన్స్ లో పాల్గొని సెలెక్ట్ అయ్యాడు
5/6

ఈ సీరియల్ లో ఆదిగా నటనకు ఫుల్ మార్క్స్ కొట్టేశాడు..త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తానంటున్నాడు.
6/6

'మనసిచ్చి చూడు' ఆది (మహేశ్ బాబు కాళిదాసు)(image credit : Maheshbabu Kalidasu/Instagram)
Published at : 19 Aug 2023 02:46 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
హైదరాబాద్
విశాఖపట్నం
సినిమా
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















