అన్వేషించండి
చీరలో ముద్దబంతి పువ్వులా మెరిసిపోతున్న లాస్య
కుటుంబ భాధ్యతలతో తన కెరీర్ కు బ్రేక్ ఇచ్చిన లాస్య, సోషల్ మీడీయాలో యాక్టీవ్ గా ఉంటుంది. తాజాగా చేసిన ఫోటో షూట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
Lasya Manjunath/Instagram
1/6

'సమ్‌థింగ్ స్పెషల్' షో తో టీవి ప్రజెంటర్ గా తన కెరీర్ మొదలుపెట్టింది లాస్య.
2/6

లాస్య CBIT లో బీటెక్ పూర్తి చేసింది.
Published at : 26 Apr 2023 11:00 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















