అన్వేషించండి
Krishna Mukunda Murari Prerana: 'కృష్ణ ముకుంద మురారి' తింగరిపిల్లకి కాబోయే వరుడిని చూశారా!
'కృష్ణ ముకుంద మురారి' కృష్ణ ( ప్రేరణ)

Image Credit: Prerana Kambam/ Instagram
1/7

'కృష్ణ ముకుంద మురారి'లో కృష్ణగా నటిస్తోన్న ఈమె పేరు ప్రేరణ కంబం.
2/7

హైదరాబాద్ లో పుట్టిపెరిగిన ప్రేరణ..బెంగళూరు దయానందసాగర్ కళాశాలలో చదువుకుంది.
3/7

2017లో ప్రేరణ కన్నడ సీరియల్ 'హర హర మహాదేవ్' తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రంగనాయకి సీరియల్ లో నటించింది. కన్నడ సినిమాలు చూరికట్ , ఆనా, ఫిజిక్స్ టీచర్, పెంటగాన్ లో నటించింది. 2021లో ,'బిగ్ బాస్ కన్నడ' మినీ-సీజన్‌లో పాల్గొంది.
4/7

2022లో 'కృష్ణా ముకుందా మురారి' సీరియల్‌తో తెలుగు టెలివిజన్ పరిశ్రమలో అడుగుపెట్టింది.
5/7

ప్రేరణ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఆమెకు కాబోయే భర్త పేరు శ్రీపాద్.. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
6/7

'కృష్ణ ముకుంద మురారి' కృష్ణ ( ప్రేరణ) Image Credit: Prerana Kambam/ Instagram
7/7

'కృష్ణ ముకుంద మురారి' కృష్ణ ( ప్రేరణ) Image Credit: Prerana Kambam/ Instagram
Published at : 07 Nov 2023 04:41 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
క్రికెట్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion