అన్వేషించండి
Shobha Shetty News House : శోభా శెట్టి కొత్త ఇల్లు చూశారా? పెళ్లి కాకుండానే ప్రియుడితో గృహ పూజ చేసిన బ్యూటీ.. నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు
Shobha Shetty House Warming Photos : కార్తీక దీపం, బిగ్‌బాస్ ఫేం శోబా శెట్టి.. ఎట్టకేలకు తన కల నెరవేర్చుకుంది. పెళ్లికంటే ముందే ఇళ్లు కొనుక్కుని.. ప్రియుడితో కలిసి గృహప్రవేశం చేసింది.
![Shobha Shetty House Warming Photos : కార్తీక దీపం, బిగ్‌బాస్ ఫేం శోబా శెట్టి.. ఎట్టకేలకు తన కల నెరవేర్చుకుంది. పెళ్లికంటే ముందే ఇళ్లు కొనుక్కుని.. ప్రియుడితో కలిసి గృహప్రవేశం చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/23/b9830ff60abe11f78c549996e437dfc41716440143447874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శోభాశెట్టి గృహ ప్రవేశం ఫోటోలు(Images Source : Instagram/shobha shetty)
1/7
![బిగ్‌బాస్ ఫేమ్ శోభా శెట్టి తన సొంత ఇంటి కలను నెరవేర్చుకుంది. తాజాగా దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.(Images Source : Instagram/shobha shetty)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/23/4fd25c2ad332ef028997c597450491b28cfe0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బిగ్‌బాస్ ఫేమ్ శోభా శెట్టి తన సొంత ఇంటి కలను నెరవేర్చుకుంది. తాజాగా దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.(Images Source : Instagram/shobha shetty)
2/7
![గృహ ప్రవేశం ఎప్పుడో చేసినా.. తన యూ ట్యూబ్ ఛానల్ కోసం దానిని గాసిప్‌గా ఉంచింది. తన యూట్యూబ్ ఛానల్ గృహ ప్రవేశం వీడియోని షేర్ చేసింది.(Images Source : Instagram/shobha shetty)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/23/9f66e24b873f95a3731ca7f5c18fa9fe11f7a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గృహ ప్రవేశం ఎప్పుడో చేసినా.. తన యూ ట్యూబ్ ఛానల్ కోసం దానిని గాసిప్‌గా ఉంచింది. తన యూట్యూబ్ ఛానల్ గృహ ప్రవేశం వీడియోని షేర్ చేసింది.(Images Source : Instagram/shobha shetty)
3/7
![యూట్యూబ్‌లోనే కాకుండా ఇన్‌స్టాలో కూడా గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలు షేర్ చేసింది. Dream come true.❤️ new home 🏡 new life 👫new beginnings 🤗 Great full for everything 🙏 అంటూ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/shobha shetty)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/23/eba379af9ab00dadc4cf679cf92511103dac7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
యూట్యూబ్‌లోనే కాకుండా ఇన్‌స్టాలో కూడా గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలు షేర్ చేసింది. Dream come true.❤️ new home 🏡 new life 👫new beginnings 🤗 Great full for everything 🙏 అంటూ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/shobha shetty)
4/7
![అయితే ఇదిలా ఉండగా.. ఫోటోలు కింద నెటిజన్లు కొందరు కంగ్రాట్స్ చెప్తే.. మరికొందరు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.(Images Source : Instagram/shobha shetty)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/23/4748f11d0ffc2ffc0603c189ad1b521db43b6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అయితే ఇదిలా ఉండగా.. ఫోటోలు కింద నెటిజన్లు కొందరు కంగ్రాట్స్ చెప్తే.. మరికొందరు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.(Images Source : Instagram/shobha shetty)
5/7
![పెళ్లికాకుండా ఇలా ప్రియుడితో కలిసి గృహ పూజ చేయడమేంటి అని నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. అయితే యశ్వంత్ ఇప్పటికే శోభా ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటూ కొందరు సపోర్ట్ చేస్తున్నారు.(Images Source : Instagram/shobha shetty)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/23/e9332daf365ce8de2023d3f8c7a3332db132b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పెళ్లికాకుండా ఇలా ప్రియుడితో కలిసి గృహ పూజ చేయడమేంటి అని నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. అయితే యశ్వంత్ ఇప్పటికే శోభా ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటూ కొందరు సపోర్ట్ చేస్తున్నారు.(Images Source : Instagram/shobha shetty)
6/7
![కార్తీక దీపం షూటింగ్ సమయంలో శోభా, యశ్వంత్ ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి వారు తమ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచారు.(Images Source : Instagram/shobha shetty)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/23/de19ca6656202bb3e9338c9a84d6cc61c867f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కార్తీక దీపం షూటింగ్ సమయంలో శోభా, యశ్వంత్ ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి వారు తమ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచారు.(Images Source : Instagram/shobha shetty)
7/7
![శోభాశెట్టి బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు యశ్వంత్ తన బాయ్ ఫ్రెండ్ అంటూ అసలు మ్యాటర్ బయటకు తెచ్చింది శోభా. రీసెంట్‌గానే అతనితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది.(Images Source : Instagram/shobha shetty)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/23/da5579b0e5e0c867d8fe1e93c7278de7d124b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శోభాశెట్టి బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు యశ్వంత్ తన బాయ్ ఫ్రెండ్ అంటూ అసలు మ్యాటర్ బయటకు తెచ్చింది శోభా. రీసెంట్‌గానే అతనితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది.(Images Source : Instagram/shobha shetty)
Published at : 23 May 2024 10:40 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఇండియా
సినిమా
రాజమండ్రి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion