అన్వేషించండి
Guppedantha Manasu Jyothi Rai Photos: ఈ మధ్యకాలంలో 'గుప్పెడంతమనసు' జగతి మేడం పోస్ట్ చేసిన పద్ధతైన ఫొటోస్ ఇవే!
Guppedantha Manasu Jyothi Rai: గుప్పెడంత మనసు లో జగతిగా నటించిన జ్యోతిరాయ్ ఎప్పుడూ హాట్ హాట్ పిక్స్ తో చెలరేగిపోతుంటుంది ఈ సారి మాత్రం పద్ధతైన ఫొటోస్ షేర్ చేసింది..... డోంట్ మిస్...
Image Credit: jyothipoorvaj/Facebook
1/5

గుప్పెడంత మనసు సీరియల్ లో జగతిగా నటించి మెప్పించిన జ్యోతిరాయ్ ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంది. వెబ్ సిరీస్ లలో బిజీ అయినప్పటి నుంచీ హాట్ హాట్ పిక్స్ తో సోషల్ మీడియాను షేక్ చేసే జ్యోతీరాయ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫొటోస్ చూస్తే చూపు తిప్పుకోలేరు. బ్లాక్ కలర్ లెహెంగాలో చూపుతిప్పుకోనివ్వకుండా ఉంది జగతి మేడం...
2/5

గుప్పెడంతమనసు సీరియల్ లో రిషీంద్ర భూషణ్ కి తల్లిగా మహేంద్ర భూషణ్ భార్యగా డీబీఎస్టీ కాలేజీ ఎండీగా జ్యోతిరాయ్ నటనకు స్మాన్ స్క్రీన్ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా వసుధార అనే స్టూడెంట్ భవిష్యత్ ని తీర్చిదిద్దేందుకు తపన పడే గురువుగా జగతి నటనకు నూటికి నూరు మార్కులు..
Published at : 08 Jun 2024 10:46 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
న్యూస్
ఓటీటీ-వెబ్సిరీస్
క్రికెట్

Nagesh GVDigital Editor
Opinion




















