అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Intinti Gruhalakshmi Kasthuri Photos: డోస్ పెంచిన 'ఇంటింటి గృహలక్ష్మి' కస్తూరి
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/18/f4cada3f1c9c6c6de70370470cd43b08_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
image credit : Kashturi/Instagram
1/6
!['గృహలక్ష్మి' సీరియల్ ద్వారా బుల్లితెరపై కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఒకప్పటి హీరోయిన్ కస్తూరి. టాప్ టెన్ తెలుగు సీరియల్స్ లో గృహలక్ష్మి కూడా ఉందంటే అదంతా కస్తూరి నటనే అంటారు బుల్లితెర ప్రేక్షకులు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/18/dd06e8f4cae32e8e9c8b68d1242dbd0b46a7e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'గృహలక్ష్మి' సీరియల్ ద్వారా బుల్లితెరపై కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఒకప్పటి హీరోయిన్ కస్తూరి. టాప్ టెన్ తెలుగు సీరియల్స్ లో గృహలక్ష్మి కూడా ఉందంటే అదంతా కస్తూరి నటనే అంటారు బుల్లితెర ప్రేక్షకులు.
2/6
![తెలుగులో 'నిప్పురవ్వ',' అన్నమయ్య' సహా పలు సినిమాల్లో నటించింది. భారతీయుడులో కమల్ కి జోడీగా మెప్పించింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషా చిత్రాల్లో నటించిన కస్తూరి ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/18/60ff82739eea078328a9c7a5302689b94b638.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తెలుగులో 'నిప్పురవ్వ',' అన్నమయ్య' సహా పలు సినిమాల్లో నటించింది. భారతీయుడులో కమల్ కి జోడీగా మెప్పించింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషా చిత్రాల్లో నటించిన కస్తూరి ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తోంది.
3/6
![సీరియల్ లో ఎంతో పద్దతిగా సాంప్రదాయంగా కనిపించే కస్తూరి మోడ్రన్ లుక్ ఫొటోస్ మీకోసం.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/18/5d3a29223dd58049adaf0c7fce63fbc149a4e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సీరియల్ లో ఎంతో పద్దతిగా సాంప్రదాయంగా కనిపించే కస్తూరి మోడ్రన్ లుక్ ఫొటోస్ మీకోసం.
4/6
!['గృహలక్ష్మి' సీరియల్ తులసి(కస్తూరి) (Image Credit: Kasthuri/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/18/3d5d8b8ff0f41293df6b5f4e7db0a071f5598.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'గృహలక్ష్మి' సీరియల్ తులసి(కస్తూరి) (Image Credit: Kasthuri/Instagram)
5/6
!['గృహలక్ష్మి' సీరియల్ తులసి(కస్తూరి) (Image Credit: Kasthuri/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/18/cd3120591b443fd0ab9473d5e93ef0f6d3cba.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'గృహలక్ష్మి' సీరియల్ తులసి(కస్తూరి) (Image Credit: Kasthuri/Instagram)
6/6
!['గృహలక్ష్మి' సీరియల్ తులసి(కస్తూరి) (Image Credit: Kasthuri/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/18/cf21665362db00dc589676b96093a19d0f626.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'గృహలక్ష్మి' సీరియల్ తులసి(కస్తూరి) (Image Credit: Kasthuri/Instagram)
Published at : 18 May 2022 03:30 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా
హైదరాబాద్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement