అన్వేషించండి
Ennenno Janmala Bandham Veda: హీరోయిన్ అందంతో పోటీ పడుతున్న ఈ క్యూట్ బ్యూటీని గుర్తుపట్టారా?
తన క్యూట్ నవ్వుతో మెస్మరైజ్ చేస్తున్న ఎన్నెన్నో జన్మలబంధం సీరియల్ వేద అలియాస్ దేబ్ జాని మోదక్
Image Credit: Instagram
1/7

పింక్ గులాబీలా మెరిసిపోతున్న ఎన్నెన్నో జన్మలబంధం సీరియల్ హీరోయిన్ దేబ్ జాని మోదక్. Image Credit: Deb jani modak/Instagram
2/7

ఇటీవల ప్రసారమైన స్టార్ మా పరివార్ కి వేద వచ్చి షోలో హైలెట్ గా నిలిచింది. తన ముద్దు ముద్దు తెలుగు మాటలతో అందరినీ అలరించింది. Image Credit: Deb jani modak/Instagram
3/7

క్యూట్ బ్యూటీ, యాపిల్ బ్యూటీ, పింక్ బ్యూటీ అంటూ నెటిజన్లు తెగ కామెంట్లు పెట్టి పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. Image Credit: Deb jani modak/Instagram
4/7

హిందీ సీరియల్ కి రీమేక్ గా వస్తోన్న ఎన్నెన్నో జన్మలబంధం సీరియల్ లో అమాయకంగా కనిపిస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది దేబ్ జాని మోదక్. Image Credit: Deb jani modak/Instagram
5/7

ఎన్నెన్నో జన్మలబంధం వేద( దేబ్ జాని మోదక్) బ్యూటీఫుల్ ఫోటోస్. Image Credit: Deb jani modak/Instagram
6/7

ఎన్నెన్నో జన్మలబంధం వేద( దేబ్ జాని మోదక్) బ్యూటీఫుల్ ఫోటోస్. Image Credit: Deb jani modak/Instagram
7/7

ఎన్నెన్నో జన్మలబంధం వేద( దేబ్ జాని మోదక్) బ్యూటీఫుల్ ఫోటోస్. Image Credit: Deb jani modak/Instagram
Published at : 12 Jul 2023 03:14 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
తెలంగాణ
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















