అన్వేషించండి
Brahmamudi Serial: బ్రహ్మముడి సీరియల్ లో స్వప్నగా కొత్త క్యారెక్టర్.. హమీదా ఎందుకు తప్పుకుందో తెలుసా!
Brahmamudi : రీసెంట్ ఎపిసోడ్స్ లో కొత్త స్వప్న వచ్చింది.. హమీదా ఏమైపోయింది కొత్తమ్మాయిని తీసుకొచ్చారంటూ ఫ్యాన్స్ ఫీలైపోతున్నారు. అసలు హమీదా సడెన్ గా ఎందుకు తప్పుకుందో అని డిస్కషన్ స్టార్ట్ చేశారు
Brahmamudi Serial Hamida (Image credit: Hamida/Instagram)
1/6

మంచి రేటింగ్స్ తో దూసుకుపోతున్న బ్రహ్మముడి సీరియల్ లో రాజ్ - కావ్య గా నటిస్తోన్న మానస్ - దీపిక రంగరాజుకి ఎంత ఫాలోయింగ్ ఉందో... స్వప్నగా నటిస్తోన్న హమీదాకు అంతే ఫాలోయింగ్ ఉంది..
2/6

సెట్స్ లో హమీదా చివరి రోజు అంటూ బ్రహ్మముడిలో ప్రకాశ్ గా నటిస్తోన్న గిరి వీడియో పోస్ట్ చేశాడు. అసలు స్వప్న ఎందుకు తప్పుకుందో చెప్పండంటూ...ఆ వీడియో కింద కామెంట్స్ హోరెత్తిపోతున్నాయ్..
Published at : 08 Oct 2024 07:57 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















