అన్వేషించండి
Brahmamudi Serial Update: అప్పు కళ్యాణ్ vs అనామిక సామంత్... ప్రేమ-పంతం ఏది గెలుస్తుంది - బ్రహ్మముడి ఎపిసోడ్ హైలెట్స్!
Brahmamudi Serial interesting Update: బ్రహ్మముడి సీరియల్ కీలక మలుపులు తిరుగుతూ సాగుతోంది. రోజురోజుకీ ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ పెంచుతున్నారు.. ఇప్పుడేం జరగబోతోంది...
Brahmamudi serial (Disney Plus Hotstar/ Star Maa)
1/6

బ్రహ్మముడి సీరియల్ ఆసక్తికరంగా సాగుతోంది.. ఓవైపు కావ్య ఇంటినుంచి వచ్చేయడంతో అటు దుగ్గిరాలవారింట రచ్చ రచ్చగా ఉంది. మరోవైపు కావ్యను ఉపయోగించుకుని దుగ్గిరాల వారి వ్యాపారాలను దెబ్బకొట్టాని అనామిక భావిస్తోంది..రీ ఎంట్రీ ఇవ్వడంతోనే అప్పు , కళ్యాణ్ తో గొడవకు దిగింది.
2/6

దుగ్గిరాల వారి వ్యాపారాన్ని పడగొట్టితీరుతాం అని సామంత్ తో కలసి శపథం చేసింది.. అది జరిగేపనికాదులే అని అప్పు -కళ్యాణ్ రివర్స్ పంచ్ ఇచ్చారు. అదే పంతంతో సామంత్ కంపెనీలో అడుగుపెట్టిన అనామిక కావ్య అమ్మే డిజైన్లు తమకు దక్కేలా ప్లాన్ చేసింది
Published at : 22 Sep 2024 01:47 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















