అన్వేషించండి
Rashmi Gautam: గ్లాస్ పట్టుకుని ఫ్రెండ్స్‌తో జాలీగా... యాంకర్ రష్మి బర్త్ డే సెలబ్రేషన్స్ చూశారా?
Anchor Rashmi Birthday: స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ పుట్టినరోజు 20 రోజుల క్రితం జరిగింది. అయితే ఆ సెలబ్రేషన్స్ ఫోటోలను ఆవిడ ఇప్పుడు షేర్ చేసింది. రష్మీ బర్త్ డే ఫోటో డంప్ చూడండి.
రష్మీ గౌతమ్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో ఈ ఫోటోలలో చూడండి. (Image Courtesy: Rashmigautam / Instagram)
1/6

Rashmi Birthday Celebrations: స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ తెలుగు ప్రేక్షకులు అందరికీ తెలుసు. ముఖ్యంగా బుల్లితెర మీద ఆవిడ యాంకరింగ్ చేసే 'జబర్దస్త్', 'శ్రీదేవి డ్రామా కంపెనీ' షోలు చాలా పాపులర్. ఇటీవల ఆవిడ పుట్టిన రోజు జరిగింది. తన బర్త్ డేను రష్మీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఈ ఫోటోలలో చూడండి.(Image Courtesy: Rashmigautam / Instagram)
2/6

రష్మీ గౌతమ్ పుట్టినరోజు ఏప్రిల్ 26న. బర్త్ డే సెలబ్రేషన్స్ జరిగి కూడా ఆల్మోస్ట్ 20 రోజులు అవుతోంది. అయితే ఆ ఫోటోలను ఆవిడ ఇప్పుడు షేర్ చేశారు. (Image Courtesy: Rashmigautam / Instagram)
3/6

పుట్టినరోజు నాడు రష్మీ గౌతమ్ వేసుకున్న డ్రెస్ ఇది. డ్రెస్ కంటే చెవిలో ఆవిడ పెట్టుకున్న పువ్వు ఎక్కువ హైలైట్ అయింది కదూ! (Image Courtesy: Rashmigautam / Instagram)
4/6

రష్మీ గౌతమ్ బర్త్ డే ఫోటోలు చూస్తే... కొన్ని ఫోటోలలో ఆవిడ గ్లాస్ పట్టుకుని కనిపించారు. స్నేహితులతో కలిసి జాలిగా ఎంజాయ్ చేశారు. (Image Courtesy: Rashmigautam / Instagram)
5/6

రష్మి గౌతమ్ కేక్ కట్ చేస్తున్న ఫోటో. కేక్ మరీ చిన్నగా ఉందని అనుకుంటున్నారా? దీనికంటే పెద్ద కేక్ ఇంకొకటి కట్ చేశారు. (Image Courtesy: Rashmigautam / Instagram)
6/6

స్నేహితులతో కలిసి రష్మీ గౌతమ్ డిన్నర్ చేస్తున్న ఫోటో. (Image Courtesy: Rashmigautam / Instagram)
Published at : 15 May 2025 05:25 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
కర్నూలు

Nagesh GVDigital Editor
Opinion




















