అన్వేషించండి
Shriya Saran Photos: లెహంగాలో శ్రియ - రిసెప్షన్‌కు ఇలా వెళితే అందరి కళ్లు మీ మీదే ఉంటాయ్ మరి
శ్రియా శరణ్ డ్రస్సింగ్ స్టైల్ ఫాలో అయితే చాలు... ఎప్పటికప్పుడు కొత్తగా ఎలా కనిపించవచ్చో మహిళలకు ఓ ఐడియా వస్తుందేమో!? లేటెస్టుగా ఆవిడ షేర్ చేసిన ఫోటోలు చూడండి. (Image: Shriya_saran1109 / Instagram)
శ్రియా శరణ్ (Image Courtesy: Shriya_saran1109 / Instagram)
1/7

ఇప్పుడు శ్రియా శరణ్ వయసెంతో తెలుసా? నాలుగు పదులు! ఆమెను చూస్తే ఆ విధంగా అసలు కనిపించరు. స్టైల్స్ విషయంలోనూ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ ప్రేక్షకులకు డ్రస్సింగ్ టిప్స్ అందిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో లేటెస్టుగా లెహంగా ధరించిన ఫోటోలను శ్రియా శరణ్ షేర్ చేశారు. ఆ ఫోటోలను చూడండి. (Image Courtesy: Shriya_saran1109 / Instagram)
2/7

ఫెస్టివల్స్, మ్యారేజెస్... ఇంట్లో అకేషన్ ఉన్నప్పుడు మహిళలు చాలా మంది ప్రిఫర్ చేసే డ్రస్సింగ్ లెహంగా. సాధారణంగా లెహంగాలు బ్రైట్ కలర్స్ ఉంటాయి. కానీ, శ్రియా శరణ్ కొత్త స్టైల్ సెట్ చేశారు. బ్లాక్ కలర్ లెహంగా ధరించారు. చూస్తే.. ఇది కలర్ కూడా బావున్నట్టు లేదూ!? (Image Courtesy: Shriya_saran1109 / Instagram)
Published at : 17 Jan 2024 03:27 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















