అన్వేషించండి
దివాళీ సెలబ్రేషన్స్‌లో టాలీవుడ్ స్టార్ హీరోలు.. చూస్తే రెండు కళ్లు చాలవు
దివాళీ సెలబ్రేషన్స్‌లో టాలీవుడ్ స్టార్ హీరోలు.. చూస్తే రెండు కళ్లు చాలవు

దివాళీ సెలబ్రేషన్స్ (Image Source : Instagram/namratashirodkar)
1/8

MEIL అధినేత కృష్ణారెడ్డి దంపతులు దివాళీ సీజన్ ప్రారంభించారు.
2/8

ఈ కార్యక్రమానికి టాలీవుడ్ చిన్నోడు, పెద్దోడు హాజరయ్యారు.
3/8

మహేశ్ బాబు తన భార్య నమ్రతాతో కలిసి ఈవెంట్లో పాల్గొన్నారు.
4/8

నమ్రతా ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
5/8

మంచు విష్ణు భార్య కూడా ఈ ఈవెంట్లో పాల్గొన్నారు.
6/8

స్టన్నింగ్ లుక్స్‌తో, అదిరే డ్రెస్స్‌ల్లో తారలు మెరిసిపోయారు.
7/8

రామ్ చరణ్ దంపతులు కూడా ఈ వేడుకలో ఎంజాయ్ చేశారు.
8/8

ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన సుధా రెడ్డిని నమ్రతా తన పోస్ట్‌లో ప్రశసంలతో ముంచెత్తారు.
Published at : 06 Nov 2023 08:05 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
జాబ్స్
రాజమండ్రి
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion