అన్వేషించండి
ఆశిష్ రిసెప్షన్ వేడుకలో మెరిసిన సెలబ్రిటీలు - ఎవరెవరు వచ్చారంటే?
దిల్ రాజు తమ్ముడు శిరీష్ కుమారుడు ఆశిష్ రెడ్డి రిసెప్షన్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ సెలబ్రిటీలు అనేక మంది హాజరయ్యారు.ి

ఆశిష్ రిసెప్షన్ వేడుకలో టాలీవుడ్ ప్రముఖులు
1/10

టాలీవుడ్ అగ్ర నిర్మాత 'దిల్' రాజు తమ్ముడు శిరీష్ కుమారుడు ఆశిష్ రెడ్డి రిసెప్షన్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. జైపూర్ సిటీలో ఇప్పటికే వివాహం జరిగింది. రిసెప్షన్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు చాలా మంది హాజరయ్యారు. వేడుకలో భార్య, కొడుకుతో దిల్ రాజు
2/10

వేడుకల్లో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు
3/10

రిసెప్షన్‌లో పాల్గొన్న వంశీ పైడిపల్లి
4/10

భార్యతో వచ్చిన రచయత ప్రసన్నకుమార్ బెజవాడ
5/10

ప్రముఖ నిర్మాత అశ్వనీదత్
6/10

భర్తతో వచ్చిన సింగర్ సునీత
7/10

ప్రముఖ నిర్మాత, మల్లెమాల అధినేత శ్యాంప్రసాదరెడ్డి
8/10

ప్రముఖ నటుడు సాయి కుమార్
9/10

ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్
10/10

ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్
Published at : 24 Feb 2024 06:18 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion