అన్వేషించండి
Puneeth Rajkumar: చివరి చూపు కోసం అభిమానుల ఆరాటం.. సెలబ్రిటీలు సైతం..
చివరి చూపు కోసం అభిమానుల ఆరాటం..
1/9

పునీత్ రాజ్ కుమార్ అకాల మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.. ఆయన్ను చివరిచూపు చూసుకోవడం కోసం కంఠీరవ స్టేడియానికి క్యూ కడుతున్నారు. (Image Credit: Social Media)
2/9

తమ అభిమాన హీరో కోసం జనాలు తండోపతండాలుగా రావడం చూస్తుంటే ఆయనకున్న క్రేజ్ ఏంటో అర్ధమవుతోంది. (Image Credit: Social Media)
Published at : 30 Oct 2021 06:29 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















