అన్వేషించండి
Tollywood: రూ.100 కోట్లు కాదు.. 'అంతకుమించి'!
mega
1/10

ఒకప్పుడు టాలీవుడ్ సినిమాలు వంద కోట్లు కలెక్ట్ చేశాయంటే విశేషంగా చెప్పుకునేవారు. కానీ ఈ మధ్యకాలంలో వంద కోట్లు మార్క్ అనేది చాలా ఈజీగా దాటేస్తున్నారు. ప్రభాస్ తన సినిమాకే వంద కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నాడంటే ఇక సినిమా బడ్జెట్, దాని కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ప్రభాస్ సినిమాలను పక్కన పెడితే.. టాలీవుడ్ లో వంద కోట్లు సంపాదించే స్టామినా ఉన్న సినిమాలేవో ఇప్పుడు చూద్దాం!
2/10

ఆచార్య : మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి దసరాకు సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయమని అభిమానులు నమ్ముతున్నారు. చిరు, కొరటాల ట్రాక్ రికార్డ్స్ చూస్తే ఈ సినిమా పక్కా పైసా వసూల్ అనే అనిపిస్తుంది.
Published at : 06 Jul 2021 11:04 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion


















