అన్వేషించండి
Jabardasth Varsha Latest Photos: ఎల్లో డ్రెస్ లో బాపుబొమ్మలా మెరిసిపోతున్న వర్ష
జబర్దస్త్ వర్ష
1/5

(Photos Source: Instagram) చాలా ఏళ్ల నుంచి బుల్లి తర రంగంలో ఉన్నా కూడా వర్ష పెద్దగా ఎవరికీ తెలియదు. జబర్దస్త్ కార్యక్రమంలో పాల్గొన్నప్పటి నుంచి ఆమెకు ఫాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది.
2/5

(Photos Source: Instagram) హీరోయిన్ రేంజ్ లో అందమున్నా కూడా కామెడీ షోకే పరిమితం అవుతోంది వర్ష.
Published at : 23 Sep 2021 05:31 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















