అన్వేషించండి
Tejaswi Madivada : దీవాళి దీపంలా సాంబ్రాణి ధూపంలా మారిన తేజస్విని మదివాడ.. ఫోటోల్లో హాట్‌గా ఉందికదూ
Tejaswi Madivada Latest Photos : తేజస్విని మదవాడ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని.. హాట్ లుక్స్‌లో కనిపించింది భామ.
![Tejaswi Madivada Latest Photos : తేజస్విని మదవాడ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని.. హాట్ లుక్స్‌లో కనిపించింది భామ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/25/c69e374a3468250ac48dd05e18e8fd191721883307158874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తేజస్విని మదివాడ ఫోటోలు (Image Source : Instagram/Tejaswi Madivada)
1/6
![వెట్ లుక్‌తో బ్లాక్ అండ్ వైట్ ఫోటోషూట్ చేసింది తేజస్విని మదివాడ. ఈ స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకుని.. హాట్ లుక్స్‌లో ఫోటోలకు ఫోజులిచ్చింది. (Image Source : Instagram/Tejaswi Madivada)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/25/a9690856daaa67253d6f407d1eaedb56aeada.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వెట్ లుక్‌తో బ్లాక్ అండ్ వైట్ ఫోటోషూట్ చేసింది తేజస్విని మదివాడ. ఈ స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకుని.. హాట్ లుక్స్‌లో ఫోటోలకు ఫోజులిచ్చింది. (Image Source : Instagram/Tejaswi Madivada)
2/6
![ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. As above as below ! Irony is we wouldn't be so sad if we didn't know how happy we could be. And vice versa.. అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Image Source : Instagram/Tejaswi Madivada)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/25/82ee8b0fb3824c9fa28f069a0742a74d94059.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. As above as below ! Irony is we wouldn't be so sad if we didn't know how happy we could be. And vice versa.. అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Image Source : Instagram/Tejaswi Madivada)
3/6
![తన ఇంట్లోనే ఈ ఫోటోషూట్ చేసినట్లు తేజస్విని పోస్ట్‌లో తెలిపింది. This space in my house is where I have experienced life very closely. అంటూ రాసుకొచ్చింది.(Image Source : Instagram/Tejaswi Madivada)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/25/7a22b4cc68cfa9df9d14a5647a87a0f1e56a1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తన ఇంట్లోనే ఈ ఫోటోషూట్ చేసినట్లు తేజస్విని పోస్ట్‌లో తెలిపింది. This space in my house is where I have experienced life very closely. అంటూ రాసుకొచ్చింది.(Image Source : Instagram/Tejaswi Madivada)
4/6
![తేజస్విని డ్యాన్సర్‌గా చేస్తూనే.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ఈ భామకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు వచ్చింది. (Image Source : Instagram/Tejaswi Madivada)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/25/4a6f2425909359057cd73500f9f2b30ffff36.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తేజస్విని డ్యాన్సర్‌గా చేస్తూనే.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ఈ భామకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు వచ్చింది. (Image Source : Instagram/Tejaswi Madivada)
5/6
![పలు రియాలిటీ షోల్లో పాల్గొని.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. స్ట్రాంగ్ కాంపిటేషన్ ఇస్తూ.. మంచి పేరు సంపాదించుకుంది.(Image Source : Instagram/Tejaswi Madivada)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/25/dc50ae22f0987dc62aa0a3bc66de008b95011.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పలు రియాలిటీ షోల్లో పాల్గొని.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. స్ట్రాంగ్ కాంపిటేషన్ ఇస్తూ.. మంచి పేరు సంపాదించుకుంది.(Image Source : Instagram/Tejaswi Madivada)
6/6
![హీరోయిన్గా కూడా పలు సినిమాలు చేసింది తేజస్విని. తమిళంలో కూడా సినిమాలు చేసింది. ప్రస్తుతం పలు టీ షోలలో ఎంటర్టైన్ చేస్తుంది.(Image Source : Instagram/Tejaswi Madivada)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/25/fb0b9abebafc5b36b118715a949ca687c9c2f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హీరోయిన్గా కూడా పలు సినిమాలు చేసింది తేజస్విని. తమిళంలో కూడా సినిమాలు చేసింది. ప్రస్తుతం పలు టీ షోలలో ఎంటర్టైన్ చేస్తుంది.(Image Source : Instagram/Tejaswi Madivada)
Published at : 25 Jul 2024 10:56 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఇండియా
ఇండియా
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion