ముంబై ఎయిర్ పోర్టు డిపార్చర్ బ్లాక్లో మిల్కీ బ్యూటీ తమన్నా ఫొటోగ్రాఫర్ల కంట పడింది.
ఎయిర్ పోర్టు వద్ద నుంచి కారు ఎక్కే దాకా ఫొటోగ్రాఫర్లు తమన్నాను క్లిక్మనిపిస్తూనే ఉన్నారు.
తమన్నా కూడా నడుస్తూనే ఫొటోలకు సూపర్ ఫోజులు ఇచ్చింది.
ప్రస్తుతం తమన్నా చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.
రజనీకాంత్ ‘జైలర్’, చిరంజీవి ‘భోళా శంకర్’ సినిమాల్లో కూడా తమన్నా నటిస్తుంది.
వీటితో పాటు నెట్ఫ్లిక్స్ ‘లస్ట్ స్టోరీస్ 2’లో కూడా ఒక సెగ్మెంట్లో కనిపించనుంది.
Telangana Elections 2023 : తెలంగాణ ఎన్నికల్లో మధ్యాహ్నం ఓటేసిన మహేష్, చరణ్ - టాలీవుడ్ స్టార్స్ ఫోటోలు చూశారా?
Rashi Khanna: తన బర్త్ డే రోజున మొక్కలు నాటుతున్న రాశి ఖన్నా
Brahmamudi Maanas Wedding: బ్రహ్మముడి మానస్ పెళ్లి ఫోటోలు చూశారా, అదిరిపోయాయి
Telangana Elections 2023 Voting: తెలంగాణ ఎన్నికల్లో ఓటేసిన టాలీవుడ్ ప్రముఖులు - ఫొటోలు చూశారా?
Niharika konidela: నిహారిక కొణిదెల... హీరోయిన్ మెటీరియల్
Telangana Assembly Election 2023: కన్ఫ్యూజన్ వద్దు వందశాతం గెలుపు BRS దే, కేటీఆర్ కామెంట్స్ వైరల్
Team India Squad: దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా ఆటగాళ్ల ఎంపిక, ముగ్గురు కెప్టెన్లతో ట్విస్ట్
విశాఖ ఫిషింగ్ హార్బర్ లో మరో అగ్నిప్రమాదం, ఎగసిపడుతున్న మంటలు - భారీగా నష్టం
Telangana Exit Poll 2023 Highlights : ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ - తెలంగాణలో కాంగ్రెస్కు అడ్వాంటేజ్ కానీ హంగ్కూ చాన్స్ !
/body>