అన్వేషించండి

Thamanna- Madhur Bhandarkar: ‘ఫిక్కీ ఫ్రేమ్-2022’లో తమన్నా, మధుర్ భండార్కర్ సందడి!

తమన్నా కీలక పాత్ర పోషించిన సినిమా ‘బబ్లీ బౌన్సర్’. మధుర్ బండార్క్ తెరెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. తాజాగా తమన్నా, బండార్కర్ కలిసి ‘ఫిక్కీ ఫ్రేమ్ 2022’లో పాల్గొన్నారు.

Tamanna Bhatia-Madhur Bhandarkar snapped at ficci frame 2022

1/10
తమన్నా- మధుర్ బండార్కర్ కాంబోలో వచ్చిన తాజా సినిమా ‘బబ్లీ బౌన్సర్’.

2/10
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో విడుదలైన ఈ సినిమా ఫర్వాలేదు అనిపించింది.

3/10
బాలీవుడ్ లో సత్తా చాటాలనుకున్న తమన్నాకు ఈ సినిమాతో మళ్లీ నిరాశ ఎదురయ్యింది.

4/10
ఈ అందాల తార తన కెరీర్ లో 50కి పైగా సినిమాల్లో న‌టించింది.

5/10
తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ సినీ పరశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నది.

6/10
తమన్నా ఈ ఏడాది వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘గని’ సినిమాలో ఐటెం సాంగ్ చేసింది.

7/10
ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎఫ్ 3’ లో మరోసారి వెంకటేష్ సరసన మెరిసింది. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది.

8/10
తాజాగా ఈ అమ్మడు చిరంజీవి, మెహెర్ రమేష్ కాంబోలో వస్తున్న ‘భోళా శంకర్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నది.

9/10
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన చిరంజీవి ‘సైరా’ సినిమాలోనూ ఈ ముద్దుగుమ్మ నటించింది.

10/10
అటు యువ హీరో సత్యదేవ్‌తో కలిసి 'గుర్తుందా శీతాకాలం' సినిమాలో నటిస్తోంది. పలు వెబ్ సిరీస్ లు కూడా చేస్తున్నది.

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024 CSK vs LSG: జడేజా హాఫ్ సెంచరీ, చివర్లో ధోనీ మెరుపులు - లక్నో టార్గెట్ 177
జడేజా హాఫ్ సెంచరీ, చివర్లో ధోనీ మెరుపులు - లక్నో టార్గెట్ 177
Balakrishna Assets: నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
Baak: బ్యాడ్ న్యూస్ - తమన్నా, రాశీఖన్నాల మూవీ విడుదల వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఇదే!
బ్యాడ్ న్యూస్ - తమన్నా, రాశీఖన్నాల మూవీ విడుదల వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఇదే!
North Lakhimpur: EVM ని మోసుకెళ్తున్న కార్‌ నదిలో మునక, అసోంలో ఊహించని ఘటన
North Lakhimpur: EVM ని మోసుకెళ్తున్న కార్‌ నదిలో మునక, అసోంలో ఊహించని ఘటన
Advertisement
Advertisement
for smartphones
and tablets
Advertisement

వీడియోలు

BrahMos Missile to Philippines |ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్ అందించిన భారత్Revanth Reddy on KCR | కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ టచ్ చేస్తే షాక్ ఇస్తానంటున్న రేవంత్ రెడ్డిEatala Rajendar Interview | Malkajgiri MP Candidate | గెలిస్తే ఈటల కేంద్రమంత్రి అవుతారా..? | ABPNandamuri Balakrishna Files Nomination | Hindupur | హిందూపురంలో నామినేష్ వేసిన నందమూరి బాలకృష్ణ |ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024 CSK vs LSG: జడేజా హాఫ్ సెంచరీ, చివర్లో ధోనీ మెరుపులు - లక్నో టార్గెట్ 177
జడేజా హాఫ్ సెంచరీ, చివర్లో ధోనీ మెరుపులు - లక్నో టార్గెట్ 177
Balakrishna Assets: నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
Baak: బ్యాడ్ న్యూస్ - తమన్నా, రాశీఖన్నాల మూవీ విడుదల వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఇదే!
బ్యాడ్ న్యూస్ - తమన్నా, రాశీఖన్నాల మూవీ విడుదల వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఇదే!
North Lakhimpur: EVM ని మోసుకెళ్తున్న కార్‌ నదిలో మునక, అసోంలో ఊహించని ఘటన
North Lakhimpur: EVM ని మోసుకెళ్తున్న కార్‌ నదిలో మునక, అసోంలో ఊహించని ఘటన
YS Vijayamma Birthday : తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు -   షర్మిలారెడ్డి ఎమోషనల్ -  సీఎం జగన్ కూడా !
తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు - షర్మిలారెడ్డి ఎమోషనల్ - సీఎం జగన్ కూడా !
Brs Mla: బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
Itel Super Guru 4G: ‘సూపర్ గురు’ అనిపించే ఫోన్ లాంచ్ చేసిన ఐటెల్ - రూ.రెండు వేలలోపు ఫోన్‌లో ఇన్ని ఫీచర్లా?
‘సూపర్ గురు’ అనిపించే ఫోన్ లాంచ్ చేసిన ఐటెల్ - రూ.రెండు వేలలోపు ఫోన్‌లో ఇన్ని ఫీచర్లా?
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు

Embed widget